Home » ప్రభాస్‌ ను…ఆడవాళ్లను నలిపేసినట్లు నలిపేస్తా.. నటి సంచలన వ్యాఖ్యలు !

ప్రభాస్‌ ను…ఆడవాళ్లను నలిపేసినట్లు నలిపేస్తా.. నటి సంచలన వ్యాఖ్యలు !

by Bunty

 

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతనికి ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. వర్షం, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, డార్లింగ్ వంటి సినిమాలతో యూత్ ను బాగా ఆకట్టుకున్నాడు ఈ హీరో. వరుసగా సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. ఇక బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారాడు ప్రభాస్. ఈ సినిమా అతనికి ఎంత క్రేజ్ తెచ్చిపెట్టిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.

Tollywood Actress indu comments on Prabhas

Tollywood Actress indu comments on Prabhas

ఈ సినిమా అనంతరం ప్రభాస్ తో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు, అతనితో నటించాలని స్టార్ హీరోయిన్లు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మధ్య ప్రభాస్ పై ఓ హీరోయిన్ చేసిన వాక్యాలు వైరల్ అవుతున్నాయి. రాజరాజ చోర వంటి పలు ప్రాజెక్టులలో నటించిన యంగ్ హీరోయిన్ ఇందు… డార్లింగ్ ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్ హైట్ ఎక్కువగా ఉండడంతో ప్రభాస్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అతని హైట్. భారీ కట్ అవుట్ తో ఉండడం వల్ల డైరెక్టర్లు కూడా అతనితో యాక్షన్ సినిమాలు చేయించడానికి ఇష్టపడుతుంటారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. నాగ్ అస్విన్ తో కల్కి సినిమాలో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో మరో సినిమా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాలలో ప్రభాస్ నటించనున్నారు. ఈ మధ్య ఇందు ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆమెను ప్రభాస్ కు చెల్లిగా నటిస్తారా అని అడగ్గా…. దానికి సమాధానంగా ఇందు బోల్డ్ కామెంట్స్ చేసింది. ఆన్ స్క్రీన్ లో ప్రభాస్ కు చెల్లిగా నటిస్తా… కానీ ఆఫ్ స్క్రీన్ లో ప్రభాస్ ను రే*** చేస్తా అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన హాట్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి : 

సినిమా నాశనం చేశారు.. చిరంజీవిపై శ్రీరెడ్డి సీరియస్‌ !

Bholaa Shankar : శ్రీముఖితో చిరంజీవి ఘాటు రొ***న్స్‌..ముసలోడంటూ కామెంట్స్‌ !

ICC World Cup 2023 : వరల్డ్‌ కప్‌ జట్టులోకి మన తెలుగోడు..మరో యువరాజ్‌ లా ఎంట్రీ !

Visitors Are Also Reading