Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ప్రయాణాల్లో డబ్బులు కోల్పోతారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ప్రయాణాల్లో డబ్బులు కోల్పోతారు

by Anji
Ad

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారి నిరుద్యోగులకు ఆశించిన వర్తమానం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ మంచి ప్రతిఫలం ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో పనిభారం చాలా వరకు తగ్గుతుంది.  మేష రాశి నుంచి  మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Advertisement

 

Today rashi phalau in telugu  11.03.2024: మేషం

పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. ఉద్యోగులు మంచి ఉద్యోగానికి మారే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారంలో తప్పకుండా అభివృద్ధి కనిపిస్తుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, వ్యాపారాలలో బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ మంచి ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో పనిభారం చాలా వరకు తగ్గుతుంది. గౌర వాభిమానాలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, వ్యాపారాల్లో కీలక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu :  సింహం

వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో అప్రమత్తంగా ఉండడం మంచిది.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. చేప ట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చిక 

ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహ కరంగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార వ్యవహారాలు చురుకుగా ముందుకు సాగుతాయి. లాభాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు.

Today Horoscope in telugu : మకరం

వృత్తి, ఉద్యోగాలో కొద్దిగా ఒడిదుడుకులుంటాయి. ఉద్యోగంలో బాగా ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. వ్యాపారంలో మరింత శ్రద్ధపెట్టడం అవసరం. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఇతరులకు ఆర్థిక సహాయం చేయడంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

Today rasi phalau in Telugu 2024 : మీనం

రాజకీయ ప్రముఖు లతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ధన లాభం పొందుతారు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading