Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు అపార్థాలకు తావివ్వకండి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు అపార్థాలకు తావివ్వకండి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  సాధారణంగా జనన సమయం ప్రకారం.. రోజువారీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి కొందరు ఆసక్తిని చూపిస్తారు. పుట్టిన సమయం తెలియని వారు పేరు ఆధారంగా భవిష్యత్ గురించి తెలుసుకుంటారు. ఈ పేరుతో తెలుసుకునే రాశిఫలాలు, జన్మరాశి ఫలాలతో సమానం అని  పండితులు చెబుతున్నారు. మేష రాశి నుంచి  మీన రాశి వరకు 12 రాశుల వారికి  శని వారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Advertisement

 

Today rashi phalau in telugu  09.03.2024: మేషం

ఉద్యోగంలో అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించబోయే పనిలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ముఖ్యమైన పనులు చేసే ముందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది.

Today rashi phalau in telugu : మిథునం

వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. మీ మీ రంగాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు. నిండు మనస్సుతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. నిరుత్సాహ పడకుండా పని చేస్తే విజయానికి చేరువ అవుతారు. విమర్శకుల మాటలను పట్టించుకోకూడదు.

Today rashi phalau in telugu :  సింహం

ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ఎదుర్కొంటారు. విజయం లభిస్తుంది.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

అద్భుతమైన ఆలోచన విధానంలో భవిష్యత్ ప్రణాళికలు రచిస్తారు. తోటివారి సహకారంతో పనులు పూర్తి అవుతాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. 

Today rashi phalau in telugu : తుల

మీ మీ రంగాల్లో ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. అస్థిర నిర్ణయాల వల్ల మీ మీద ఒత్తిడి పెరుగుతుంది. అపార్థాలకు అస్సలు తావివ్వకండి.

Today rashi phalau in telugu : వృశ్చిక 

తోటివారి సహకారంతో ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. మొహమాటం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాల్లో పట్టుదల ఏకాగ్రత మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. కీలకమైన పనులను ప్రారంభించే ముందు కుటుంబ సభ్యుల అంగీకారం తప్పనిసరి.

Today Horoscope in telugu : మకరం

మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించి విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసే ఆలోచనలు ఫలిస్తాయి.

Today Horoscope in telugu : కుంభం

ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆశించిన ఫలితాలు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగస్తులు వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం.

Today rasi phalau in Telugu 2024 : మీనం

ప్రారంభించిన పనుల్లో సకాలంలో పూర్తి అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రణాళికబద్ధంగా ముందుకు సాగితే సత్ఫలితాలు ఉంటాయి. పెద్దలతో మాట్లాడేందుకు ఒకటికి  రెండుసార్లు మనస్సులో అనుకొని మాట్లాడటం మంచిది.

మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి..!

Visitors Are Also Reading