Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  మేష రాశి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభ రాశి వ్యక్తిగత సమస్యలకు ఎండ్ కార్డ్ పడనుంది. ఇక మిథున రాశి వారికి అటు వృత్తి, ఇటు వ్యాపారంలోనూ అనుకూలంగా మారుతుంది.

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి ప్రారంభమై  మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఈరోజు శనివారం డిసెంబర్ 16, 2023న ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu 16.12.2023: మేషం

విద్యార్థులకు అనుకూల ఫలితాలుంటాయి. సన్నిహితుల నుంచి అవసరానికి తగిన సహాయం అందుతుంది. ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

Today rashi phalau in telugu :  వృషభం 

ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి.

Today rashi phalau in telugu : మిథునం

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. చిన్నప్పటి స్నేహితులతో మాట పట్టింపులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

చేపట్టిన పనుల్లో శ్రమ తప్పనిసరి ఫలితం ఉండదు. దూరపు ప్రయాణాలు చేసే అవకాశముంది. వ్యాపారంలో పెట్టుబడులు అందక కాస్త ఇబ్బందులు తలెత్తే పరిష్కారముంది. ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది.

Today rashi phalau in telugu :  సింహం

సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహన లాభాలుంటాయి. వ్యాపార, ఉద్యోగాల్లో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చిన్నప్పటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తి,  ఉద్యోగాల్లో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది.

Today rashi phalau in telugu : తుల

ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి.  కుటుంబ సభ్యులతో వివాదాల వల్ల మానసిక సమస్యలు తొలగిపోతాయి. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. ఇంటా బయట చికాకులు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

 

ముఖ్యమైన పనుల్లో వ్యయ, ప్రయాసలు అధికం అవుతాయి. ఇంటా, బయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో సామాన్యంగా సాగుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

భూ, వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు వింటారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

ఆరోగ్యం కాస్త మందగిస్తుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. దూర ప్రయాణ సూచనలున్నాయి.

Today Horoscope in telugu : కుంభం

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరణకు తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

కొన్ని పనుల్లో శ్రమ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం చాలా ఉత్తమం. సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు.  వృత్తి, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాల్లో నష్ట సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి కాస్త నిరుత్సాహ పరుస్తాయి.

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading