Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశు వారి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశు వారి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  మేష రాశి వారికి ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. వృషభ రాశి వారి మనసులోని కోరికలు నెరవేరుతాయి. కొన్ని చిక్కుల నుంచి బయటపడతారు. మిథున రాశి వారికి అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి ప్రారంభమై  మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఈరోజుగురువారం డిసెంబర్ 14, 2023న ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu 14.12.2023: మేషం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పర్వాలేదనిపిస్తుంది.పెద్దల సలహాలు పని చేస్తాయి. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకండి. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

మధ్యమ ఫలితాలున్నాయి.పనులకు ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతం అవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు.

Today rashi phalau in telugu : మిథునం

అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. ముఖ్యమైన విషయాల్లో పురోగతిని సాధిస్తారు.అందరినీ కలుపుకొని పోవడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ అస్సలు వద్దు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కాలం అన్నివిధాలుగా సహకరిస్తోంది. సన్మానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి. మిత్ర జన సహకారం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. 

Today rashi phalau in telugu :  సింహం

కాలం అన్నివిధాలుగా సహకరిస్తోంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలుంటాయి. మీ స్నేహితుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తారు. 

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. బంధు, మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ వార్త బాధ కలిగిస్తుంది. అన్ని విషయాలను పాజిటివ్ గా తీసుకుంటే మీకు అంతా మంచే జరుగుతుంది.

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో విజయవంతంగా పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. గిట్టనివారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చిక 

 

 

 

ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించుకోండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మనస్సు చెడు వాటిపైకి మళ్లకుండా జాగ్రత్త పడాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తన శైలి మిమ్మల్ని బాధ కలిగిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కష్టపడి పని చేస్తే లక్ష్యం నెరవేరుతుంది. ప్రయాణాలు వృధా చేస్తారు. ఓ వార్త కాస్త బాధ కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే.. ఎక్కువగా శ్రమించాలి. 

Today Horoscope in telugu : కుంభం

కష్టపడి పని చేస్తే లక్ష్యాలు వాటంతట అవే నెరవేరుతాయి. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఓ శుభవార్త వింటారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

వృత్తి, వ్యాపారాల్లో లాభాలను సాధిస్తారు.  మంచి పనులు చేస్తే మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు అంతగా ఫలించవు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading