Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారికి వ్యాపారంలో మంచి లాభాలుంటాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశుల వారికి వ్యాపారంలో మంచి లాభాలుంటాయి

by Anji

Today Rasi Phalau in Telugu : మేష రాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వృషభ రాశి వారికి చిన్ననాటి స్నేహితులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. మిధున రాశి వారికి ఉద్యోగాల్లో పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

మేష రాశి నుంచి  ప్రారంభమై  మీన రాశి వరకు కొనసాగే ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ గురువారం నవంబర్ 09, 2023న   ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu 09.11.2023: మేషం

స్వల్ప అనారోగ్య సమస్యలు కాస్త బాధ కలిగిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఉంటుంది. నిరుద్యోగులకు శ్రమ వృధాగా మిగులుతుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలుండవు. 

Today rashi phalau in telugu :  వృషభం 

చిన్నప్పటి స్నేహితులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీత, భత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. 

Today rashi phalau in telugu : మిథునం

ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడుతారు. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మందకోడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అంతగా మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. 

Today rashi phalau in telugu :  సింహం

నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో మాటపట్టింపు తప్పవు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కాస్త ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగడం వల్ల తగినంత విశ్రాంతి లభించదు. 

Today rashi phalau in telugu : కన్య

 

అనుకున్న పనులు అనుకున్నవిధంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. అకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారానికి నూతన పెట్టుబడులకు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. చాలా కాలంగా వేదిస్తున్న సమస్యల నుంచి బయటపడుతారు. 

Today rashi phalau in telugu : తుల

నేత్ర అనారోగ్య సమస్యలు కాస్త బాధ కలిగిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఇంట్లో కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగ విషయాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

ఆదాయ మార్గాలు సంతృప్తి కలిగిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలున్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

సోదరులతో స్థిరాస్తి వివాదాలు కాస్త చికాకు కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

ముఖ్యమైన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగుతాయి. ధన, వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. 

Today Horoscope in telugu : కుంభం

నిరుద్యోగుల కలలు సాకరం అవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. భూ క్రయ, విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. బంధు మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి.

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading