Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది

by Anji
Ad

Today Rasi phalau in telugu : మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో శుభపరిణమాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా మారుతుంది. ఏ ప్రయత్నం చేసినా విజయవంతం అవుతుంది. మిథున రాశి వారికి ఉన్నతస్థాయి వ్యక్తులతో, ముఖ్యంగా రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

మేష రాశి నుంచి ప్రారంభమై  మీన రాశి వరకు కొనసాగే ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు శని వారం రోజు  ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Advertisement

Today rashi phalau in telugu 04.11.2023: మేషం

చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. స్థిరాస్తి విషయాల్లో పెద్దలతో ఆలోచించి మాట్లాడాలి. వృత్తి, వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా పడుతాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల సహాయంతో ముందుకు సాగుతారు. అవసరానికి రావాల్సిన సొమ్ము అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగ పరంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. 

Today rashi phalau in telugu : మిథునం

సామాజికంగా హోదా పెరుగుతుంది. ఉన్నతస్థాయి వ్యక్తుల్లో… ముఖ్యమంగా రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు విలువ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో సరికొత్త ఆలోచనలను, వ్యూహాలను ప్రవేశపెట్టి లబ్ధిపొందుతారు. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు రాణిస్తాయి. మీ సలహాలు, సూచనలు అధికారులకు నచ్చుతాయి. వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి.  స్వల్ప అనారోగ్య సమస్య లున్నా పట్టుదలగా అత్యవసర వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడ తాయి.

Today rashi phalau in telugu :  సింహం

ఆర్థిక వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. రావాల్సిన డబ్బు సకాలానికి వసూలు అవుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

 ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉండడం.. అవసరానికి డబ్బు అందడం, రావాల్సిన డబ్బును వసూలు చేసుకోవడం, ఆర్థిక సమస్యలు తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. సన్నిహితుల సహాయంతో ఇంటా, బయటా కొన్ని కీలక మైన సమస్య లను పరిష్కరించుకుంటారు.  

Today rashi phalau in telugu : తుల

ముఖ్యమైన వ్యవహారాలు, పనులలో కార్య సిద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల అండదండలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల అండదండలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

ఆర్థిక పరిస్థితి అను కూలంగా ఉండడంతో పాటు, వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. అద నపు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో కూడా ఆశించిన లాభాలు చవి చూస్తారు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరు తాయి. ఏ కార్యం తలపెట్టినా అనుకూలంగా సాగిపోతుంది. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టడం ద్వారా లబ్ధి పొందుతారు.  ఉద్యోగ జీవితం సాఫీగా.. హ్యాపీగా సాగిపోతుంది. అకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది.  ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది.  

Today Horoscope in telugu : కుంభం

ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆర్థిక విషయాలకు సంబంధించిన ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. శుభ కార్యాలతో అధిక ఖర్చవుతుంది. 

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading