Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆరాశుల వారు పొరపాట్లు జరుగకుండా జాగ్రత్త పడాలి

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆరాశుల వారు పొరపాట్లు జరుగకుండా జాగ్రత్త పడాలి

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 : ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసొస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబ అంశాల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి? అంతా సానుకూలమేనా? లేదంటే ఏవైనా ఇబ్బందులు ఉంటాయా? అనే విషయాల్ని రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు.

Weekly Horoscope in Telugu

Advertisement

ఈ వారం లో  మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈ  12 రాశులకు సంబంధించిన  రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 28.10.2023 నుంచి 04.11.2023 వరకు మేషం :

Mesha

Mesha

ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి.  పట్టుదలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. గిట్టనివారు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. మీ సంస్కారం కాపాడుతుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. కొన్నాళ్లుగా కానీ పని ఒకటి విజయవంతంగా పూర్తి అవుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

 

ఉద్యోగంలో చాలా బాగుంటుంది. పదవీ లాభం సూచితం. ఎటుచూసినా విజయమే లభిస్తుంది. సంతృప్తికరమైన జీవితం కొనసాగుతుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. వ్యాపారంలో పలు మార్గాల్లో లాభాలు ఉంటాయి. మేలు చేసే వారు ఉన్నారు.  సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. 

Weekly Horoscope in Telugu : మిథునం

 

Mithuna

Mithuna

 

ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. శ్రేయాభిలాషుల సూచనలు పని చేస్తాయి. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేయండి. బంగారు భవిష్యత్ లభిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్తలు పాటించాలి. నమ్మిన సిద్దాంతంతోనే ముందుకు వెళ్లంి. ఆర్థికంగా శుభయోగాలున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు కార్యసిద్ధినిస్తాయి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి.  గృహ నిర్మాణ రంగాల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఆటంకాలు సహనాన్ని పరీక్షిస్తాయి. చెడు ఏ మాత్రం ఊహించకండి. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత విషయాల్లో గోప్యత చాలా అవసరం. 

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. పెద్దల సహకారం లభిస్తుంది. ధర్మమార్గంలోనే ప్రయత్నం చేయండి. కోరిక నెరవేరుతుంది. గతంలో ఆగిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. మీ నిర్ణయాలను నలుగురు ప్రశంసిస్తారు. వ్యాపారం చాలా బాగుంటుంది. సిరి, సంపదలు బాగుంటాయి. 

Advertisement

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

వ్యాపార లాభాలు అద్భుతంగా ఉన్నాయి. ఆశయం నెరవేరుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించండి. సంకల్పంతో చేసే పనులు విజయాన్ని కలిగిస్తాయి.

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

విశేష ధన యోగం కలిగే అవకాశముంది. మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం చాలా ఉత్తమం. పనులను వాయిదా వేయకుండా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. అందరినీ కలుపుకొని పోవాలి. ఆపదలు తొలగిపోతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాలి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఏకాగ్రతతో పనులను ప్రారంభించడం చాలా ముఖ్యం. కాలం విభిన్నంగా ఉంటుంది. సకాలంలో బాధ్యతలను పూర్తి చేయండి. ఏ విషయంలో కూడా అస్సలు తొందరపడకూడదు. ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవడం ఉత్తమం. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగంలో ఓర్పు చాలా అవసరం.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. కోరుకున్న విజయం లభిస్తుంది. అధికారయోగం యోగం లభించే అవకాశముంది. దేనికోసం ప్రయత్నిస్తున్నారో అది మీకు దక్కుతుంది. మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి. నూతనంగా పెట్టుబడులు కలిసి వస్తాయి.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

అధికారుల అండ మీకు లభిస్తుంది. అపోహలు తొలగిపోతాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి ఉత్తమం. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించిన పనులు వాయిదా వేయకుండా విజయవంతంగా పూర్తి చేయండి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల సహకారంతో  ఓ కార్యం పూర్తి అవుతుంది. ఇతరులపై అస్సలు ఆధారపడకూడదు.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

చెడు గురించి అస్సలు ఊహించకూడదు. కాలం మీకు అంతగా అనుకూలంగా ఉండదు. ఉద్యోగంలో పొరపాట్లు జరుగకుండా జాగ్రత్త పడాలి. అలసత్వం అస్సలు పనికి రాదు. వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. సమయానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఒత్తిడిలో ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

సకాలంలో పనులను విజయవంతంగా ప్రారంభించండి. తీసుకున్న నిర్ణయాలను ధైర్యంగా అమలు చేయండి. కర్తవ్యాలను బాధ్యతాయుతంగా పూర్తి చేసి ప్రశంసలను అందుకుంటారు. స్నేహితుల సహకారంతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. కాలం కాస్త వ్యతిరేకంగా ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం.

మరిన్ని తెలుగు వార్తలు ఇక్కడ మనం చూద్దాం.

Visitors Are Also Reading