Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu మేష రాశి వారికి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వృషభ రాశి వారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు.   మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన దానికంటే ఎక్కువగా పురోగతి సాధిస్తారు. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

మేష రాశి నుంచి మొదలు  మీన రాశి వరకు ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు ఇవాళ మంగళవారం రోజు   ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Advertisement

Today rashi phalau in telugu 31.10.2023: మేషం

చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఇంటా, బయటా సమస్యలు అధికం అవుతాయి. ధన సంబంధ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

అన్ని రంగాల వారికీ లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది.

Today rashi phalau in telugu : మిథునం

సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. అదనపు పని భారం ఉన్నప్పటికీ పూర్తి చేస్తారు. వ్యాపార పరంగా నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం ఉంటుంది. స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది.  ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి.

Today rashi phalau in telugu :  సింహం

నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం ఉంటుంది. స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. ఉద్యోగులు ఉన్నత పదవులు లభిస్తాయి.  కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

దీర్ఘకాలిక రుణాలు తీర్చి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.

Today rashi phalau in telugu : తుల

సన్నిహితులతో చాలా కాలంగా వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో అకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఆరోగ్య విషయాల్లో చిన్నపాటి ఇబ్బందులు కలుగుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

సంబంధ వ్యవహారాల్లో అనుకూలత కలుగుతుంది. సమాజంలో ప్రముఖుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాల్లో వాహనాలు నడిపి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

ధన పరంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. దూర ప్రాంత బంధు మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.  వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు పెడతారు.

Today Horoscope in telugu : కుంభం

చేపట్టిన పనులు ఆలస్యం జరిగినా సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో కొన్ని విషయాల్లో విబేధాలు ఉంటాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉద్యోగాల్లో అనుకూలత పెరగుతుంది. పాత మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. శుభకార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. ఆర్థిక పరిస్థితి లాభసాటిగా ఉంటుంది.

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading