Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఉద్యోగ విషయంలో ఆ రాశుల వారికి ఫలితముంటుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఉద్యోగ విషయంలో ఆ రాశుల వారికి ఫలితముంటుంది

by Anji
Ad

Today Rasi Phalau in Telugu మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాల్లో సంపాదన నిలకడగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఆర్థికపరంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తి అవుతుంది. అకస్మిక ధన లాభానికి అవకాశముంటుంది. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

మేష రాశి నుంచి  మొదలు మీన రాశి వరకు కొనసాగే ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ మంగళవారం రోజు  ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Advertisement

Today rashi phalau in telugu 07.11.2023: మేషం

వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాల్లో సంపాదన నిలకడగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. చిన్నప్పటి స్నేహితులను కలుసుకొని విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

Today rashi phalau in telugu :  వృషభం 

ఆర్థికపరంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. ముఖ్యమైన పనులు మందకోడిగా సాగుతాయి. అధిక కష్టంతో అల్ప ఫలితాన్ని సాధిస్తారు. బంధు వర్గంతో అకారణంగా వివాదాలు తలెత్తుతాయి. వ్యాపారంలో కొన్ని నిర్ణయాలు నష్టాలు కలిగించే అవకాశముంది. 

Today rashi phalau in telugu : మిథునం

వీరు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తి అవుతుంది. అకస్మిక ధన లాభానికి అవకాశముంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

సన్నిహితుల నుంచి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. ఉద్యోగాల్లో ప్రతీకూల వాతావరణం ఉంటుంది.

Today rashi phalau in telugu :  సింహం

ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

రావాల్సిన సొమ్ము సకాలంలో వసూలు అవుతుంది. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, సొంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తుల పని తీరుకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. 

Today rashi phalau in telugu : తుల

పాత రుణాలు తీర్చడానికి నూతన రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. నిరుద్యోగ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. కొన్ని విషయాల్లో సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ  కలిగిస్తుంది. భూ సంబంధిత వివాదాలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. ఆరోగ్యంలో విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

Today rashi phalau in telugu : ధనుస్సు

సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

రాజకీయ వర్గాల ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన సకాలంలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. భూ సంబంధిత క్రయ, విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ఉన్నత పదవులు సాధిస్తారు.

Today Horoscope in telugu : కుంభం

ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. ప్రయాణాల్లో మార్గవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో వ్యయప్రయాసలు అధికం అవుతాయి. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. 

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading