Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu : మేషరాశి వారికి ఒకటి రెండు వ్యక్తి గత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందే సూచనలున్నాయి. వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. మిథున రాశి వారికి ఒత్తిడి ఎక్కువగా ఉన్నా  ఆశించిన ప్రతిఫలం ఉంటుంది.

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

మేష రాశి నుంచి మొదలు  మీన రాశి వరకు ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  శుక్ర వారం రోజు  ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Advertisement

Today rashi phalau in telugu 03.11.2023: మేషం

 ఆదాయ వృద్ధి సూచనలున్నాయి. సమయం కాస్తంత అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల బాధ్యతలను మీరు మోయడం వల్ల ఫలితం ఉండదు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలుంటాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

 ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పిల్లలు చదువుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉండవచ్చు. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. 

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. జీతభత్యాలు, ప్రమోషన్ వంటి విషయాలకు సంబంధించి శుభవార్త వింటారు. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాల బాటను అందుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుకుంటారు.  వృత్తి , ఉద్యోగాల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. 

Today rashi phalau in telugu :  సింహం

ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు. ఆర్థికపరంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. 

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు పొందుతారు. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగిన సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు.స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. 

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా రంగాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో తొందరపాటు అస్సలు మంచిది కాదు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారంలో అంచనాలను అందుకుంటారు. 

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త పాటించాలి. వృత్తి, ఉద్యోగంలో అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. 

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రయాణాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండటం ఉత్తమం. అకారణంగా ఇతరులతో వివాదాలు ఏర్పడే అవకాశముంది. ఉద్యోగస్తులకు అకస్మిక స్థాన చలన సూచనలున్నాయి. విద్య విషయంలో  దృష్టి సారించడం ఉత్తమం. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాల వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో స్వలంగా లాభాన్ని ఇస్తాయి. 

Today Horoscope in telugu : కుంభం

ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మనస్పార్థాలు సద్దుమణుగుతాయి. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ఇంట, బయట అనుకూల వాతావరణం ఉంటుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో స్వల్ప ఇబ్బందులుంటాయి. వ్యాపార పరంగా ఒత్తిడి తప్పదు. కుటుంబ పెద్దల సలహాతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కీలక వ్యవహారాలు కొంత అనుకూలంగా సాగుతాయి. 

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading