Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం కలుగుతుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం కలుగుతుంది

by Anji
Ad

Today Rasi phalau in telugu : మేష రాశికి చెందిన వారు ఎలాంటి ప్రయత్నం చేసినా సఫలమవుతుంది. వృషభరాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

మేష రాశి నుంచి ప్రారంభమై  మీన రాశి వరకు ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  గురువారం రోజు  ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Advertisement

Today rashi phalau in telugu 01.11.2023: మేషం

ఎలాంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కీలకమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి సహచరుల నుంచి సహాయ, సహకారాలు లభిస్తాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో సంపాదన నిలకడగానే కొనసాగుతుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. ఆదాయంలో ఆశించినంతగా పెరుగుదల ఉంటుంది. అయితే ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం ఉత్తమం. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం ఉత్తమం. ధైర్యంతో తీసుకున్న నిర్ణయం సరికొత్త మలుపునకు దారి తీస్తుంది.

Today rashi phalau in telugu :  సింహం

ఉద్యోగంలో అధికారుల నుంచి తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధించే అవకాశముంది. ఆదాయం కాస్త మెరుగ్గా ఉంటుంది. బంధు, మిత్రులకు సహాయం చేస్తారు. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. 

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

మీ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన కాస్త నిలకడగా ముందుకు సాగుతుంది. ఉద్యోగం మారడానికి చాలా వరకు ఇది అనుకూలమైన సమయం. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. 

Today rashi phalau in telugu : తుల

ఉద్యోగ జీవితంలో ఆశించిన సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం పెరగడానికి సంబంధించి ఎలాంటి ప్రయత్నాలు తలపెట్టినా సఫలమవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

ముఖ్యమైన పనులు ప్రయత్నాలు తేలికగా పూర్తి అవుతాయి. ఆర్థిక లావాదేవీలతో ప్రయోజనం కలుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశముంది. ప్రత్యేక బాధ్యతలతో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అకస్మాత్తుగా ఆదాయం పెరుగుతుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఏ ప్రయత్నం ప్రారంభించినా విజయవంతంగా పూర్తి అవుతుంది. ఉద్యోగంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారం విస్తరించాలని ప్రణాళిక రచిస్తారు. అకస్మిక ధన లాభం కలుగుతుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆదాయం కాస్త నిలకడగానే ఉంటుంది. అనుకోని ఖర్చులు మీద పడే అవకాశముంది. శ్రమతో ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగంలో పని భారం పెరిగే అవకాశముంది.

Today Horoscope in telugu : కుంభం

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ముందుకు సాగుతుంది. ఇతరులకు సహాయపడే స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితాల్లో ఆదరాభిమానాలు పెరుగుతాయి. సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. ఎక్కువ పనుల మీద వేసుకోవడం అంతగా మంచిది కాదు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులను తగ్గించుకోవడం చాలా ఉత్తమం. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది.

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading