Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. సమాజంలో వారి మాటకు విలువ పెరుగుతుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. సమాజంలో వారి మాటకు విలువ పెరుగుతుంది

by Anji
Ad

Today Rasi Phalau in Telugu :  మేష రాశికి చెందిన ఉద్యోగులు అదనపు బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారులకు మీ మీద బాగా నమ్మకం పెరుగుతుంది. మిథున రాశికి చెందిన వారికి వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. 

Today rasi phalau in telugu 2022

Advertisement

Today Rasi phalau in telugu 2023 : మేష రాశి నుంచి మొదలై మీన రాశి వరకు  ఈ 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు  ఇవాళ  శుక్రవారం డిసెంబర్ 07, 2023న ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం  తెలుసుకుందాం. 

Today rashi phalau in telugu 08.12.2023: మేషం

ఒక సంఘటన మీ యొక్క మానసిక శక్తిని పెంచుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మంచిది.

Today rashi phalau in telugu : మిథునం

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ తోటివారి సహాయంతో వాటిని అధిగమిస్తారు. ఓ వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. ఓ వార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఒక ముఖ్యమైన సమస్య పరిస్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసే వారు ఉన్నారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

Today rashi phalau in telugu :  సింహం

ముఖ్యమైన పనులను కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమం. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

మీ యొక్క పనితీరుతో మీ పై అధికారుల మనసులను గెలుస్తారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలున్నాయి. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి.

Today rashi phalau in telugu : తుల

ఉద్యోగంలో శ్రద్ధ చాలా అవసరం. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. తెలివితేటలతో ఆలోచించి కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. బుద్ధిబలంతో కీలక వ్యవహారం నుంచి బయటపడగలుగుతారు. ఇంట్లో శుభకార్య ప్రసక్తి లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్థాపాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

అన్ని విషయాల్లో  అప్రమత్తంగా ఉండాలి. ప్రారంభించబోయే పనుల్లో అలసట పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అభిప్రాయబేధాలు రాకుండా చూసుకోవాలి. మొహమాటంతో డబ్బులు ఖర్చు చేయకండి. బంధు,మిత్రులతో మాట పట్టింపులకు పోవద్దు.

Today Horoscope in telugu : కుంభం

అధికారులను ప్రసన్నం చేసుకునేలా ముందుకు సాగండి సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

 

ప్రారంభించిన పనుల్లో విజయవకాశాలున్నాయి. ఆశించిన ఫలితాలున్నాయి. ఓ వ్యవహారంలో సహాయం అందుతుంది. ఓ శుభవార్త మీ మనో విశ్వాసాన్ని పెంచుతుంది.

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading