Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా మంచి లాభాలుంటాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా మంచి లాభాలుంటాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu మేషరాశి వారి ఆర్థిక ప్రయత్నాలకు.. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సానుకూలంగా ఉంటుంది.  వృషభ రాశి వారు అదనపు ఆదాయ మార్గాలతో పాటు ఓ శుభవార్త వినే అవకాశముంటుంది. మిథున రాశి వారి జీవితం కాస్త ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

మేష రాశి నుంచి ప్రారంభమై మీన రాశి  వరకు ఈ 12 రాశుల వారికి సంబంధించి ఈ బుధవారం రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

Today rashi phalau in telugu 25.10.2023: మేషం

వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పలువురు రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. అవసరానికి కుటుంబ సభ్యుల నుంచి ధన సాయం అందుతుంది. 

Today rashi phalau in telugu :  వృషభం 

చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో విజయవంతంగా పూర్తి కావు. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులుంటాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.  వృత్తి, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం అంత మంచిది కాదు. 

Today rashi phalau in telugu : మిథునం

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. బంధు, మిత్రులతో చిన్నపాటి వివాదాలుంటాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆలోచించి ముందుకు సాగడం ఉత్తమం.

Today rashi phalau in telugu : కర్కాటకం 

చిన్నప్పటి స్నేహితుల నుంచి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.  విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.

Today rashi phalau in telugu :  సింహం

చిన్నప్పటి మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాకుండా చికాకు కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. దూర ప్రయాణాల్లో వాహనాలకు ఇబ్బంది కలుగుతాయి. 

Today rashi phalau in telugu : తుల

ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం అంత మంచిది కాదు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగ విషయం అధికారుల నుంచి విమర్శలు తప్పవు. 

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో మరింత ఉత్సాహంగా పని చేస్తారు. చాలా కాలం నుంచి వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడుతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం అంత మంచిది కాదు. వృత్తి, వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి. జీవిత బాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టిన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతున్నారు. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణకు మిత్రుల సహాయం అందుతుంది. 

Today Horoscope in telugu : కుంభం

కుటుంబ సభ్యులు మీ మాటతో విబేదిస్తారు.వృత్తి, వ్యాపారాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

నూతన వస్తులాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. భూ సంబంధిత క్రయ, విక్రయాల్లో లాభాలు అందుకుంటారు.  గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత చాలా మెరుగ్గా ఉంటుంది. 

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading