Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 30.09.2023: మేషం

కొన్ని వ్యవహారాల్లో ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. భూ వివాదాలు చికాకును కలిగిస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తప్పవు. అకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. నూతన రుణాలు చేస్తారు.

Today rashi phalau in telugu :  వృషభం 

ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలుంటాయి.

Today rashi phalau in telugu : మిథునం

ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతోంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి.

Today rashi phalau in telugu :  సింహం

ప్రయాణాల్లో అకస్మిక మార్పులు, చేర్పులు చేస్తారు. బంధు, మిత్రులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. చేపట్టిన ప్రతిబంధకాలు తప్పవు. రుణదాతల ఒత్తిడులు చికాకు కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు కాస్త బాధ కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

 

వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాల్లో అంచనాలను అందుకుంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి అవరోధాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ, విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ ఫలిస్తుంది. సోదరుల నుంచి అకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. అకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. రాజకీయ వర్గం వారి నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి ధన లాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. 

Today Horoscope in telugu : కుంభం

ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యయ, ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. బంధువులు మీ మాటతో విబేధిస్తారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యవహారాలు కార్యరూపం దాల్చుతాయి. సంఘంలో పెద్దల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading