Telugu News » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి ఈ వారం కలిసొస్తుంది

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి ఈ వారం కలిసొస్తుంది

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే మనకు తెలిసిపోతుంది.

Weekly Horoscope in Telugu

Advertisement

ఈ వారం లో ఈ కింద ఉన్నటువంటి  12 రాశుల వారికి సంబంధించిన  రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 24.09.2023 నుంచి 30.09.2023 వరకు మేషం :

Mesha

Mesha

 

ముఖ్యమైన కార్యక్రమాలు అద్బుతమైన ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో శుభం కలుగుతాయి. పనులు విజయవంతంగా జరుగుతాయి. స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్లండి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయత్నాలు సాహసోపేతమైన నిర్ణయాలు మేలు జరుగుతాయి. కాలం వృధా చేయకూడదు. 

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

వ్యాపారంలో శ్రద్ధ వహించాలి. ఆర్థికంగా బలపడుతారు. ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మార్చకూడదు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ముందస్తు ప్రణాళికలతోనే ఒత్తిడిని ఎదుర్కోనగలుగుతారు. పనులను వాయిదా వేయకూడదు. ఆత్మీయుల సూచనలు అద్భుతంగా పని చేస్తాయి.

Weekly Horoscope in Telugu : మిథునం

 

Mithuna

Mithuna

శ్రేష్టమైన ఫలితాలను సాధిస్తారు. మనోబలంతో పనులను ప్రారంభించండి. ఆశయం నెరవేరుతుంది. మంచి ఆలోచనలతో బంగారు భవిష్యత్ ను సాధిస్తారు. విశేష యోగాలున్నాయి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలుంటాయి. తొందర పడకూడదు. సాధ్యఅసాధ్యాలు ఆలోచించి కృషి చేయాలి. 

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

 

ఎటు చూసినా విజయం వరిస్తుంది. ఇంటా, బయటా మీదే పైచేయిగా ఉంటుంది. అనుకూలమైన సమయం. కొన్ని సమస్యలు తొలగిపోతాయి. వ్యాపార లాభాలు ఉంటాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా బలపడాలి. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

పనులను ప్రారంభించడం ఉత్తమం. ఉద్యోగంలో ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలి. అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు. అపారమైన  జ్ఞాన సంపద లభిస్తుంది. నమ్మకంతో పని చేయండి. ఆశయాలు నెరవేరుతాయి. వ్యాపారంలో ఒడిదుడుకులుంటయి. మొహమాటంతో ఇబ్బంది పడకూడదు. 

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

ఖర్చులు తగ్గించుకుంటే భవిష్యత్ బాగుంటుంది. ఉద్యోగంలో ఎప్పటి పనులను అప్పుడు పూర్తి చేస్తేసమస్యలుండవు. బాధ్యతాయుతమైన ప్రవర్తన ఫలితాన్నిస్తుంది. కొన్ని విషయాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

 

ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి. శుభం కలుగుతుంది. అద్భుతమైన వ్యాపార యోగం లభిస్తుంది. పలు మార్గాలలో విజయాన్ని పొందుతారు. దేనికి తొందరపడకూడదు. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలుంటాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. ఆపదలు దగ్గరదాకా వచ్చి కొద్దిగా ఇబ్బంది పెడుతాయి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలుంటాయి. సరైన గుర్తింపు లభిస్తుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం ఉత్తమం. ఎదురుచూస్తున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి. కొందరికీ బాసటగా నిలుస్తారు.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

ఇప్పుడు తీసుకునే నిర్ణయం విజయాన్నిస్తుంది. క్రమంగా పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఆలోచనలకు పరిమితం కాకుండా కార్యచరణ ప్రారంభించడం ఉత్తమం. శత్రువులు మిత్రులు అవుతారు. మీ వల్ల కొందరూ లాభపడుతారు.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

అడుగడుగునా ఆటంకాలు ఎదురైనా ధర్మమార్గంలో ముందుకు వెళ్లడం ఉత్తమం. దగ్గరి వారి సహకారం తీసుకోవాలి. వాస్తవాలకు దగ్గరగా పని చేయాలి. ఉద్యోగంలో మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. ఓర్పుతో వేచి ఉండండి. వారాంతంలో ధైర్యాన్ని ఇచ్చే వార్త వింటారు.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

ప్రశాంతంగా ఆలోచించి అద్భుతంగా పని చేయండి. విఘ్నాలు వాటంతటా అవే తొలగిపోతాయి. ఉద్యోగంలో మీ బాధ్యతలను మీరు నిర్వహించండి. త్వరగా పనులు పూర్తి చేయాలనే తొందరలో పొరపాట్లు చేయకూడదు. తోటివారి సహకారం లభిస్తుంది. చెడు గురించి అస్సలు ఊహించకూడదు.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

వ్యాపారం అభివృద్ధి బాగుంటుంది. సఫలమవుతాయి. ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. స్వయం కృషితో ఉద్యోగంలో సముచిత స్థానం సాధిస్తారు. ఆశయాలు నెరవేరుతాయి. మంచి పనులకు కాలాన్ని సద్వినియోగం చేసుకొని అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. 

Visitors Are Also Reading