Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి జాగ్ర‌త్త అవ‌స‌రం

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి జాగ్ర‌త్త అవ‌స‌రం

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 28.09.2022: మేషం

త‌ల‌పెట్టిన ప‌నులు విజ‌యాన్ని చేస్తాయి. బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తిస్తారు. అర్థ‌లాభం ఉంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు.

Today rashi phalau in telugu: వృషభం 

స‌మ‌యానుకూలంగా ముందుకు సాగండి. ప‌నుల‌కు ఆటంకం క‌లుగ‌కుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధ‌న‌లాభం క‌లుగుతుంది.

Today rashi phalau in telugu: మిథునం

కీల‌క వ్య‌వ‌హారాల్లో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. అధికారులు మీ ప‌ని తీరుతో స‌తృప్తి ప‌డ‌క‌పోవ‌చ్చు. అస్థిర నిర్ణ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

మాన‌సికంగా ధృడంగా ఉంటారు. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. విరోదుల‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌వ‌ద్దు.

Today rashi phalau in telugu : సింహం

మీ ప‌నితీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. ముఖ్య‌మైన విష‌యాల‌కు సంబంధించి పెద్ద‌ల స‌ల‌హాలు మేలు చేస్తాయి. మీరు ఎప్ప‌టి నుంచో చేయాల‌నుకుంటున్న ఒక ముఖ్య‌మైన ప‌నిని విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చేప‌ట్టిన ప‌నులు విజ‌య‌వంతంగా పూర్తి అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విష‌యాలు ల‌భిస్తాయి. మీ స్వ‌ధ‌ర్మం మిమ్మ‌ల్ని కాపాడుతుంది.

Today rashi phalau in telugu : తుల

స్థిర సంక‌ల్పాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవ్వ‌కుండా చూసుకోవాలి. ఉత్సాహకంగా ప‌ని చేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు చేస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఏ ప‌నిని ప్రారంభించినా సులువుగా పూర్త‌వుతుంది. అధికారుల సాయంతో ఒక ప‌నిని పూర్తి చేస్తారు. కుటుంబ స‌భ్యుల‌తో సంతోషాన్ని పంచుకుంటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

సొంతింటి వ్య‌వ‌హారంలో ముంద‌డుగు ప‌డుతుంది. బంధుమిత్రుల‌ను క‌లుస్తారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఒక వార్త మీకు ఆనందాన్ని క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

సుఖ‌, సౌఖ్యాలు ఉన్నాయి. ఒక ముఖ్య‌మైన విష‌యం పెద్ద‌ల‌ను క‌లుస్తారు. ఫ‌లితంఅనుకూలంగా వ‌స్తుంది. మిత్రుల స‌హ‌కారం ఉంటుంది.

Today rashi phalau in telugu : కుంభం

ఒక వ్య‌వ‌హారంలో మీకు పెద్ద‌ల ఆశీస్సులు ల‌భిస్తాయి. ఒక వ్య‌వ‌హారంలో మీ ప‌నితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువుల‌తో అనుకూల‌త ఉంది. ద్వాద‌శ చంద్ర స్థితి అనుకూలంగా లేదు.

Today rashi phalau in telugu :  మీనం

చేప‌ట్టే ప‌నుల్లో శ్ర‌మ పెరుగుతుంది. ఆత్మీయుల స‌హాయ స‌హ‌కారాలు మేలు చేస్తాయి. శ‌త్రువులు మిత్రులు అవుతారు. కీల‌క కొనుగోళ్లు చేస్తారు.

Visitors Are Also Reading