Today Rasi phalau in telugu : ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.
Today rasi phalau in telugu 2023
రాశి ఫలాలను చదవడం వల్ల మనం ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rashi phalau in telugu 25.09.2023: మేషం
ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. పనులు అన్నీ చకా చకా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
Today rashi phalau in telugu : వృషభం
ప్రయాణాలు మధ్యలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.
Today rashi phalau in telugu : మిథునం
బంధు, మిత్రులతో స్వల్ప వివాదాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపారంలో ఆలోచించి ముందుకు సాగడం ఉత్తమం.
Today rashi phalau in telugu : కర్కాటకం
అకస్మిక ధనలాభం కలుగుతుంది. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఎంతటి వారినైనా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. కీలక వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి.
Today rashi phalau in telugu : సింహం
ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు కాస్త నిరాశ పరుస్తాయి.
Today rashi phalau in telugu : కన్య
కుటుంబ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగులు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.
Advertisement
Today rashi phalau in telugu : తుల
అకస్మిక ప్రయాణాలుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలు కాస్త గందరగోళంగా ఉంటాయి.
Today rashi phalau in telugu : వృశ్చికం
కీలక కార్యక్రమాల్లో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అధిక శ్రమతో కానీ పనులు పూర్తి కావు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.
Today rashi phalau in telugu : ధనుస్సు
సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో సఖ్యతతో ఉంటారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు అంతగా అనుకూలంగా ఉండవు.
Today Horoscope in telugu : మకరం
Today Rasi Phalalu in Telugu 2023
వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధ కలిగిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. బంధువుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతాయి.
Today Horoscope in telugu : కుంభం
బంధువుల నుంచి అందిన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. సోదరులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దూరపు నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
Today rasi phalau in Telugu 2023 : మీనం
Today Rasi Phalalu in Telugu 2023