Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 23.09.2023: మేషం

చిన్నప్పటి స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. కీలక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు కలిసొస్తాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

చిన్నప్పటి విషయాలను గుర్తుకు చేసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార పరంగా అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతాయి.

Today rashi phalau in telugu : మిథునం

ముఖ్యమైన పనుల్లో శ్రమకు తగిన ఫలితం ఉండదు. ప్రయాణాలు వాయిదా వేయడం చాలా ఉత్తమం. వ్యాపారాలు లాభం వస్తుంది. సన్నిహితులతో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. కొన్ని వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

Today rashi phalau in telugu :  సింహం

విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. అకస్మికంగా ధన లాభం కలుగుతుంది. చేపట్టిన పనుల్లో అకస్మిక విజయం సాధిస్తారు. ప్రతికూల పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడుతారు.

Today rashi phalau in telugu : కన్య

 

చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

అనారోగ్య విషయంలో అశ్రద్ద పని చేయదు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. కొన్ని పనులు వ్యయ, ప్రయాసలతో పూర్తి కావు. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

దూర ప్రయాణాల్లో శ్రమ చాలా అధికమవుతుంది. నిరుద్యోగులకు కష్టానికి తగిన ఫలితం ఉండదు. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు తప్పవు.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుంచి కీలక విషయాలు సేకరిస్తారు. ప్రముఖుల సలహాలు కొన్ని వ్యవహారాల్లో పని చేస్తాయి. మంచి మాట తీరుతో బయట అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభంగా కొనసాగుతాయి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అకస్మిక ప్రయాణాలు వస్తాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టకపోవడం మంచిది. కొన్ని వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

Today Horoscope in telugu : కుంభం

నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. ఉద్యోగుల అధికారుల సహాయ, సహకారాలు పొందుతారు. వ్యాపారస్తుల అవసరానికి ధన సహాయం లభిస్తుంది. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అకస్మిక ప్రయాణాలుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయాల్సి వస్తుంది. చేపట్టిన పనుల్లో శ్రమ మరింత అధికమవుతుంది. అనారోగ్య సమస్య కాస్త బాధ కలిగిస్తాయి. ఒత్తిడి పెరుగుతుంది.

Visitors Are Also Reading