Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి

by Anji
Published: Last Updated on
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 20.09.2023: మేషం

దూర ప్రాంతాల్లో వాహన ప్రమాద సూచనలున్నాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాల్లో పని ఒత్తిడి తప్పవు.

Today rashi phalau in telugu :  వృషభం 

రాజకీయ వర్గాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : మిథునం

విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చిన్నప్పటి మిత్రులను కలుసుకుంటారు. నూతన వాహన యోగం కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారులతో చర్చలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధు, మిత్రులతో విభేదాలు కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు బాధ కలిగిస్తాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది.

Today rashi phalau in telugu :  సింహం

బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. రాబడికి మించి ఖర్చులుంటాయి. దూర ప్రయాణాలు సూచలు ఉంటాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

 

Advertisement

విద్యార్థులకు పరీక్ష ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. మీ సన్నిహితుల నుంచి కొత్త విషయాలను తెలుసుకుంటారు. వ్యాపారాల్లో మంచి లాభాలుంటాయి.

Today rashi phalau in telugu : తుల

కుటుంబ సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. మిత్రులతో విభేదాలు కలుగుతాయి. నూతన రుణాలు ఉండటం మంచిది.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

అందరిలో మీ విలువ పెరుగుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణముంటుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రయానాలను వాయిదా వేస్తారు. బంధువులతో మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు అందుతాయి. పనులు సజావుగా సాగుతాయి. ఆప్తులు నుంచి విలువైన విషయాలు సేకరిస్తారు. ఉద్యోగుల కలలు సహకారమవుతాయి.

Today Horoscope in telugu : కుంభం

ప్రముఖులతో పరిచయాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి కలుగుతుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. వ్యాపారాల్లో కష్టానికి ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. పని ఒత్తిడి అధికమవుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

Visitors Are Also Reading