Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారి వివాద సమస్యలు పరిష్కారమవుతాయి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారి వివాద సమస్యలు పరిష్కారమవుతాయి

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 13.09.2023: మేషం

Advertisement

బంధువులు ఓ ముఖ్యమైన వ్యవహారంలో మీ మాటతో విబేదిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. రాబడికి మించిన ఖర్చులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

అకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. బంధు మిత్రులతో ఆలయాలను సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : మిథునం

ప్రముఖుల నుంచి సహాయ,సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు నూతన ప్రోత్సహకాలు అందుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆర్థిక వ్యవహారాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులుంటాయి. దాయదులతో భూ వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. 

Today rashi phalau in telugu :  సింహం

ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. 

Today rashi phalau in telugu : కన్య

 

వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలుంటాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో మనస్పార్థాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విభేదిస్తారు. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

నూతన కార్యక్రమాలు చేపట్టిన సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి ఆప్తుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువులతో ఓ విషయంలో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో కొంతం ఆలస్యం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు బాధ కలిగిస్తాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అవసరం లేని వస్తువులపై ధన వ్యయం చేస్తారు. బంధువులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆలోచన నిలకడగా ఉంటుంది. 

Today Horoscope in telugu : కుంభం

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్నప్పటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రముఖుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడిలను అధిగమిస్తారు. కీలక వ్యవహారంలో సన్నిహితుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. 
Visitors Are Also Reading