Today Rasi phalau in telugu : ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.
Today rasi phalau in telugu 2023
Today rashi phalau in telugu 11.09.2023: మేషం
Advertisement
నూతన ప్రయత్నాలు ముందుకు సాగవు. బంధువుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. ప్రయాణాల్లో మార్పులుంటాయి. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక విషయాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు శ్రమతో విజయవంతం అవుతాయి.
Today rashi phalau in telugu : వృషభం
ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.
Today rashi phalau in telugu : మిథునం
దూరం ప్రయాణాలు కాస్త వాయిదా పడుతాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధ కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగడం అస్సలు మంచిది కాదు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి.
Today rashi phalau in telugu : కర్కాటకం
సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. అకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు భవిష్యత్ కోసం ఉపయోగపడుతాయి.
Today rashi phalau in telugu : సింహం
బంధు, మిత్రులతో సేవా కార్యక్రమాలు చేపడుతారు. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి.
Today rashi phalau in telugu : తుల
ఇంటా బయట విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన వస్తులాభాలు పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.
Today rashi phalau in telugu : వృశ్చికం
చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాల్లో మార్గాలు అవరోధాలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు. మీకు రావాల్సిన గుర్తింపు వేరే వారికి లభిస్తుంది.
Today rashi phalau in telugu : ధనుస్సు
కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. అనుకున్న పనుల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఆలోచన తప్పదు.
Today Horoscope in telugu : మకరం
Today Rasi Phalalu in Telugu 2023
బంధు, మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అకస్మిక ధన, వ్యయ, వస్తు లాభాలుంటాయి. నూతన పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
Today Horoscope in telugu : కుంభం
సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ ప్రతిభ చాటుతారు. ప్రత్యర్థులు సైతం మీకు మిత్రులుగా మారి ధన సాయం అందిస్తారు.
Today rasi phalau in Telugu 2023 : మీనం
Today Rasi Phalalu in Telugu 2023