Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు శ‌త్రువులతో జాగ్ర‌త్తగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు శ‌త్రువులతో జాగ్ర‌త్తగా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 09.09.2022: మేషం

విందు వినోదాల్లో పాల్గొంటారు. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వేస్తారు. సంతోష‌క‌ర‌మైన వార్త‌లు వింటారు. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

Today rashi phalau in telugu: వృషభం 

క‌ర్మ సిద్ధి ఉంది. ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న ప‌ని పూర్తి చేయ‌గ‌లుగుతారు. స‌మ‌యానికి నిద్ర‌హారాలు త‌ప్ప‌నిస‌రి బ‌ద్ధ‌కాన్ని ద‌రి చేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu: మిథునం

ప్రారంభించిన ప‌నుల‌ను పూర్తి చేయ‌డానిక చిత్త‌శుద్ధి అవ‌స‌రం. అన‌వ‌స‌ర విష‌యాల‌తో కాలాన్ని వృథా చేయ‌కండి. సాహ‌సోపేత‌మైన విజ‌యాలు ఉన్నాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

మిశ్ర‌మ వాతావ‌ర‌ణం క‌ల‌దు. బుద్ధిబ‌లంతో వ్య‌వ‌హ‌రిస్తే ఆటంకాలు దూర‌మ‌వుతాయి. ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ మ‌నోధైర్యం కోల్పోవ‌ద్దు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌కండి. శ‌త్రువుల విష‌యంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌కండి. అన‌వ‌స‌రంగా ఆందోళ‌న‌ప‌డ‌తారు.

Today rashi phalau in telugu : సింహం

చేప‌ట్టిన ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్ర‌య‌త్నాలు లాభాన్నిస్తాయి. శారీర‌క శ్ర‌మ అధికం అవుతుంది. వాదులాట‌ల‌కు దూరంగా ఉండ‌డం మంచిది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చేప‌ట్టే ప‌నుల్లో మంచి ఫ‌లితాలు రాబ‌డుతారు. మీ మీ రంగాల్లో అనుకూల వాతావ‌ర‌ణం ఉంటుంది. ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : తుల

చ‌క్క‌ని ఆలోచ‌న‌ల‌తో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక స‌మ‌స్య‌కు పరిష్కారం ల‌భిస్తుంది. కుటుంబంలో చిన్న‌పాటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. గ‌ణ‌ప‌తి ఆరాధాన శుభ‌ప్ర‌దం.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మీ మీ రంగాల్లో శుభ ఫ‌లితాల‌ను అందుకుంటారు. ఒక ముఖ్య‌మైన విష‌యంపై అధికారుల‌ను క‌లుస్తారు. ఫ‌లితం సానుకూలంగా వ‌స్తుంది. బంధు మిత్రుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

త‌ల‌పెట్టిన ప‌నిలో తోటివారి స‌హ‌కారం ల‌భిస్తుంది. ఆర్థికంగా పురోగ‌తి ఉంటుంది. ఓ శుభ‌వార్త ఆనందాన్ని ఇస్తుంది. ద‌గ్గ‌రి వారిని దూరం చేసుకోకండి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త‌లు వింటారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. స‌మ‌య‌పాలనతో ప‌నుల‌ను పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu : కుంభం

అనుకున్న ఫ‌లితాల‌ను సాధిస్తారు. కీల వ్య‌వ‌హారంలో పెద్ద‌లు మీకు అనుకూల నిర్ణ‌యం తీసుకుంటారు. కుటుంబ స‌భ్యుల మాట‌కు గౌర‌వం ఇవ్వ‌డం మంచిది. కోప‌తాపాల‌కు పోకండి. మ‌న‌సు చెడ్డ ప‌నుల మీద‌కు మ‌ళ్లుతుంది.

Today rashi phalau in telugu :  మీనం

కీల‌క విష‌యాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. బంధు మిత్రుల‌తో క‌లిసి కొన్ని ముఖ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటారు. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వేస్తారు.

 

Visitors Are Also Reading