Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు విజయం సాధించడం పక్కా..!

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు విజయం సాధించడం పక్కా..!

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 24.10.2023: మేషం

స్నేహితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్యం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. దూరప్రయాణాలు చేసే వారు జాగ్రత్తలు పాటించాలి.  నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకోడిగా సాగుతాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ప్రయాణాలు కూడా వాయిదా వేయవచ్చు. చేపట్టిన పనులు సకాలంలో చికాకుని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. వ్యాపార పరంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం చాలా ఉత్తమం. 

Today rashi phalau in telugu : మిథునం

గృహాలకు సంబంధించి బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. స్త్రీ, సంబంధిత వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాాపారస్తులకు ఆశించిన లాభాలుంటాయి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ, సహకారాలు అందిస్తారు. సమాజంలోని కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి పని తీరుతో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

Today rashi phalau in telugu :  సింహం

 చిన్ననాటి స్నేహితులతో  విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : కన్య

 

చేపట్టిన పనుల్లో ఒత్తిడి అధికమైన సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం ఉత్తమం.

Advertisement

Today rashi phalau in telugu : తుల

నూతన కార్యక్రమాల్లో ప్రారంభానికి అవరోధాలు ఏర్పడుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

ఆర్థిక పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధ కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు అనుకూలించవు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాాపారంలో విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు చికాకు పరుస్తాయి. ధనపరంగా ఒడిదుడుకులు అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. 

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, వ్యాపారాలు కొంత అనుకూలంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్నప్పటి మిత్రుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి అవుతాయి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణాల్లో తొందరపాటు మంచిది కాదు. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. ఉద్యోగంలో సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. 

ఈ వారం రాశి ఫలాలను ఇక్కడ వీక్షించండి.

Visitors Are Also Reading