Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 18.10.2022: మేషం

చక్కటి శుభకాలం కలిసొస్తుంది. మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు కలుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. ప్రయాణాలు అస్సలు చేయకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి.

Today rashi phalau in telugu: మిథునం

ఆశించిన ఫలితాలు రాబట్టడానికి ఇది సరైన సమయం. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు ఆశించిన పురోగతి వస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

ఒక వ్యవహారంలో మీకు కుటుంబ సభ్యుల సహకారము లభిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి.

Today rashi phalau in telugu : సింహం

మీ మీ రంగంలో అనుకూలమైన వాతావరణము ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : కన్య

అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు లాభం ఇస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Advertisement

Also Read :  Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి

Today rashi phalau in telugu : తుల

ముఖ్యమైన విషయాల్లో ఓర్పుగా వ్యవహరించండి. ఒక సంఘటన మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త మీకు బాధ కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఆశించిన ఫలితము దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసము ఉపయోగించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. చెడువాటిపైకి మనసు మళ్ల కుండా జాగ్రత్త పడాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి , ఉద్యోగ , వ్యాపార రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో అనుకూలత కలదు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. వృత్తి ,ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువగా శ్రమించాలి. అండదండలు ఉంటాయి. వృధాగా ప్రయాణాలు చేస్తారు.

Today rashi phalau in telugu : కుంభం

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు. చెడ్డ వాళ్ళు మీ పక్కన వేరే మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు.

Today rashi phalau in telugu :  మీనం

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తోటి వారితో జాగ్రత్త మెలగాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. శాంతంగా వ్యవహరించండి. వివాదాల్లో అసలు తల దూర్చకండి.

Visitors Are Also Reading