Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 13.10.2022: మేషం

ఉద్యోగంలో శ్ర‌ద్ధ‌గా ప‌ని చేయాలి. ఆరోగ్య నియ‌మాల‌ను పాటించాలి. క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త వ‌హించాలి.

Today rashi phalau in telugu: వృషభం 

అంద‌ర‌నీ క‌లుపుకొనిపోవ‌డ చాలా అవ‌స‌రం. కొన్ని సంఘ‌ట‌న‌లు మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతాయి. కీల‌క వ్య‌వ‌హారంలో ముంద‌డుగు ప‌డుతుంది.

Today rashi phalau in telugu: మిథునం

త‌ల‌పెట్టిన కార్యాల్లో శ్ర‌మ పెర‌గకుండా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి. మీరంటే గిట్టని వారు మిమ్మ‌ల్ని ఇబ్బందిపెట్టే ప్ర‌య‌త్నం చేస్తారు. క‌ల‌హాల‌కు తావివ్వ‌కండి.

Today rashi phalau in telugu : కర్కాటకం

చేపట్టే ప‌నిలో ఆటంకాలు అధిక‌మ‌వుతాయి. కొన్ని సంఘ‌ట‌న‌లు మిమ్మ‌ల్ని నిరుత్సాహ ప‌రుస్తాయి. చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగ‌మిస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరిగే సూచ‌న‌లు ఉన్నాయి.

Today rashi phalau in telugu : సింహం

బుద్ధిబ‌లంతో ప‌నుల‌ను పూర్తి చేస్తారు. మాన‌సికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్య‌వ‌హారంలో ముంద‌డుగు వేస్తారు. స‌మాజంలో కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు, వినోద కార్యక్ర‌మాల్లో పాల్గొంటారు. అపోహ‌ల‌తో కాలాన్ని వృథా చేయ‌కండి.

Today rashi phalau in telugu : తుల

చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. మ‌నోబ‌లంతో ముందుకు సాగాలి. ఒక వార్త మ‌న‌స్తాపానికి గురిచేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప‌నులు స‌కాలంలో పూర్తి అవుతాయి. ఒక వ్య‌వ‌హారంలో నైతిక విజ‌యం సాధిస్తారు. ఆర్థికంగా మేలైన ఫ‌లితాలు ఉంటాయి. ఆత్మీయుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. ఇష్ట‌దైవ ఆరాధ‌న శుభాన్నిస్తుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

చేప‌ట్టిన ప‌నుల‌ను మ‌నోధైర్యంతో పూర్తి చేస్తారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయుల‌తో వాగ్వాదాల‌కు పోరాదు. భ‌యాందోళ‌న‌ల‌ను విడ‌నాడాలి. చెడ్డ వారితో సావాసం చేయ‌డం వ‌ల్ల కొన్ని త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

కీల‌క నిర్ణయాలు తీసుకునేట‌ప్పుడు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఖ‌ర్చులు అదుపు త‌ప్ప‌కుండా ఆరోగ్యంపై అశ్ర‌ద్ధ వ‌ద్దు. మాట‌ప‌ట్టింపులు పోరాదు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.

Today rashi phalau in telugu : కుంభం

ఉత్సాహంగా పని చేసి చేప‌ట్టిన ప‌నుల‌ను పూర్తి చేస్తారు. ప్ర‌తిభ‌కు త‌గ్గ గుర్తింపు ల‌భిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. అన‌వ‌స‌ర ప్ర‌యాణాల వ‌ల్ల స‌మ‌యం వృథా అవుతుంది.

Today rashi phalau in telugu :  మీనం

ఆత్మ‌శుద్ధితో ప‌ని చేసి విజ‌యాల‌ను సొంతం చేసుకుంటారు. త‌ర‌చూ నిర్ణ‌యాలు మార్చ‌డం ద్వారా ఇబ్బందులు ఎదుర‌వుతాయి. బంధువుల‌తో ప్రేమ‌గా వ్య‌వ‌హ‌రించాలి.

Visitors Are Also Reading