Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 07.10.2022: మేషం

చేప‌ట్టే ప‌నుల్లో ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర‌వ్వ‌కుండా చూసుకోవాలి. కీర్తి పెరుగుతుంది. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి చేసే ప‌నులు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu: వృషభం 

ఉత్సాహ‌భ‌రిత‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. పెద్ద‌లు మీకు కొత్త బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తారు. మాన‌సికంగా దృఢంగా ఉంటారు.బంధువుల గృహాల్లో సుఖ భోజ‌నం చేస్తారు. కీల‌క విష‌యాల్లో శుభ‌ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి.

Today rashi phalau in telugu: మిథునం

నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. శారీర‌క శ్ర‌మ కాస్త పెరుగుతుంది. బంధువుల‌తో వాదులాట‌ల‌కు దిగ‌క‌పోవ‌డ‌మే మంచిది. అన‌వ‌స‌ర ధ‌న‌వ్య‌యం జ‌రిగే సూచ‌న‌లున్నాయి. అధికారుల‌ను మెప్పించ‌డానికి కాస్త క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

కీల‌క‌మైన ప‌నుల‌ను ప్రారంభిస్తారు. మీ ధ‌ర్మం మిమ్మ‌ల్ని ఉన్న‌తుల‌ను చేస్తుంది. మొహ‌మాటం వ‌ల్ల ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. ఆహార నియ‌మాల‌ను పాటించాలి.

Today rashi phalau in telugu : సింహం

ఏ ప‌ని త‌ల‌పెట్టినా నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది. వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో మేలైన ఫ‌లితాలుంటాయి. ఆర్థిక ప‌ర‌మైన విష‌యాల్లో మీరు ఆశించిన ఫ‌లితాలు వ‌స్తాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. మాన‌సికంగా దృఢంగా ఉంటారు.

Today rashi phalau in telugu : తుల

చేప‌ట్టిన ప‌నుల్లో చిన్న‌పాటి స‌మ‌స్య‌లు ఎదురైన‌ప్ప‌టికీ పూర్తి చేయ‌గ‌లుగుతారు. అల‌స‌ట పెరుగుతుంది. మ‌నోధైర్యం మిమ్మ‌ల్ని గెలిపిస్తుంది. కొన్ని ప‌రిస్థితులు మిమ్మ‌ల్ని నిరుత్సాహ‌ప‌రుస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మీ స్వ‌ధ‌ర్మం మిమ్మ‌ల్ని కాపాడుతుంది. ఒక స‌మ‌స్య మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను త‌గ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఒక వార్త బాధ క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

కీల‌క వ్య‌వ‌హారాల్లో అధికారుల ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. బంధు, మిత్రుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ముఖ్య విష‌యాల్లో పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అన‌వ‌స‌ర ధ‌న‌వ్య‌యం సూచితం.

Today rashi phalau in telugu : కుంభం

శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితాలు ఉంటాయి. బంధు, మిత్రుల‌తో క‌లిసి ఆనందంగా గ‌డుపుతారు. ప‌నుల‌ను విష‌యాల‌ను సాగ‌దీయ‌కండి. త్వ‌ర‌గా పూర్తయ్యేలా ప్ర‌ణాలిక‌ను సిద్ధం చేయండి.

Today rashi phalau in telugu :  మీనం

కొన్ని వ్య‌వ‌హారాల్లో స్థిర‌మైన బుద్ధితో వ్య‌వ‌హ‌రించి మంచి ఫ‌లితాల‌ను అందుకుంటారు. వ్యాపారుల్లో ఆదాయ‌క‌ర‌మైన ఫ‌లితాలు ఉంటాయి. స‌కాలంలో స‌హాయం చేసే వారు ఉన్నారు.

Visitors Are Also Reading