Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా ఫ‌లితాలు ఉంటాయి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా ఫ‌లితాలు ఉంటాయి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 05.10.2022: మేషం

చేప‌ట్టే ప‌నిలో ప‌ట్టుద‌ల చాలా అవ‌స‌రం. క‌ష్టం పెర‌గ‌కుండా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి. అధికారులు మీకు అనుకూలంగా వ్య‌వ‌హరిస్తారు. ఆర్థికంగా శుభ‌ఫ‌లితాలు ఉంటాయి.

Today rashi phalau in telugu: వృషభం 

కీల‌క బాధ్య‌త‌ల‌ను మీ భుజాన ప‌డ‌తాయి. వాటిని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటారు. విందు, వినోద కార్యాక్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu: మిథునం

మ‌ధ్య‌మ ఫ‌లితాలు ఉన్నాయి. కొన్ని విష‌యాల్లో మీరు అనుకున్న‌దానికంటే ఎక్కువ శ్ర‌మ ప‌డాల్సి వ‌స్తుంది. మ‌నోవిచారం క‌లిగించే సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం ఉంటుంది. అవ‌స‌రానికి డ‌బ్బు చేతికి అందుతుంది. ప్ర‌యాణాల్లో ఆటంకాలు ఉంటాయి.

Today rashi phalau in telugu : సింహం

ఒక శుభ‌వార్త వింటారు. బుద్ధిబ‌లం బాగుండ‌డం వ‌ల్ల కీల‌క స‌మ‌యాల్లో స‌మ‌యోచితంగా స్పందించి అధికారుల మెప్పును పొందుతారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కుటుంబ స‌భ్యుల సంపూర్ణ స‌హ‌కారం ల‌భిస్తుంది. మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. కొన్ని సంఘ‌ట‌న‌లు మీ మ‌నోధైర్యాన్ని పెంచుతాయి.

Today rashi phalau in telugu : తుల

మ‌ధ్య‌మ ఫ‌లితాలు ఉన్నాయి. త‌లపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న కాస్త బాధ క‌లిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కోపాన్ని కాస్త త‌గ్గించుకుంటే మంచిది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి. చేప‌ట్టిన ప‌నుల్లో మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. మీరు ఒక శుభ‌వార్త వింటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. ఒక శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

బుద్ధి బ‌లం బాగుంటుంది. కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు. కుటుంబ వాతావ‌ర‌ణం మీకు అనుకూలంగా ఉంటుంది. పెద్ద‌ల‌తో సాన్నిహిత్యం ఏర్ప‌డుతుంది. శుభ‌వార్త‌లు వింటారు.

Today rashi phalau in telugu : కుంభం

చేప‌ట్టే ప‌నిలో ప‌ట్టుద‌ల చాలా అవ‌స‌రం. క‌ష్టం పెర‌గ‌కుండా ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించాలి. అధికారులు మీకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఆర్థికంగా శుభ‌ఫ‌లితాలు ఉన్నాయి.

Today rashi phalau in telugu :  మీనం

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అంచ‌నాల‌ను అందుకుంటారు. త‌ల‌పెట్టిన ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. విందు, వినోద‌, ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Visitors Are Also Reading