Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారం కలిసొస్తుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారం కలిసొస్తుంది

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

 

రాశి ఫలాలను చదవడం వల్ల మనం  ఏవిధంగా, ఎలా వ్యవహరించాలనే విషయం మనకు తప్పుకుండా తెలుస్తుంది. ఇవాళ ఈ 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 02.10.2023: మేషం

దూరపు బంధువుల ఆగమనం సంతోషాన్ని కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాల విస్తరణకు నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చలుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. 

Today rashi phalau in telugu : మిథునం

కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. విలువైన వస్తువులను బహుమతిగా పొందుతారు. సమాజంలో ప్రముఖుల సహాయ, సహకారాలు అందుతాయి. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. బంధువులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu :  సింహం

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే అనుకూలించినప్పటికీ అవసరానికి ధనం అందుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

Today rashi phalau in telugu : కన్య

 

భూ సంబంధిత వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం. చేపట్టిన పనుల్లో అధిక శ్రమతో అద్భుతమైనఫలితాలను సాధిస్తారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఊహించని రీతిలో నిరుద్యోగులకు అవకాశాలు అందుతాయి. ఉద్యోగాల్లో అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

 

 

 

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రయాణాలు వాయిదా పడే అవకాశముంది. చేపట్టిన పనుల్లో శ్రమ మరింత పెరుగుతుంది.  ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేస్తారు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త చాలా అవసరం. అనుకున్న వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలుంటాయి. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగాల్లో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తు లాభాలు పొందుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో సమస్యలు అధికమవుతాయి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. వ్యాపారాలు మందగిస్తాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో కొన్ని వ్యవహారాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Visitors Are Also Reading