Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 22.11.2022: మేషం

ఆయా రంగాల్లో మంచి ఫలితాలను పొందుతారు.  బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu: వృషభం 

అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. మీమీ రంగాల్లో శుభప్రదమైన వాతావరణం ఉంటుంది. మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి.

Today rashi phalau in telugu: మిథునం

అవసరానికి ఆదుకునే వారు ఉన్నారు. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. నూతన వస్తువులను కొనుగోలు చేసుకోవాలి. బంధు, మిత్రులతో సంతోషాన్ని పంచుకుంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

మనోబలంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలను సాధిస్తారు. మీ మీ రంగాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించబోయే పనుల్లో సులభమైన మార్గాన్ని కనుకొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి మధురమైన క్షణాలను గడుపుతారు. బద్ధకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దరిచేరనీయకండి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు జాగ్రత్త. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.

Today rashi phalau in telugu : తుల

ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం ఉత్తమం. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవర భయాందోళనకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఒక శుభవార్త వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధు, మిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో పొదుపు తప్పకుండా పాటించాలి. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించడం చాలా ఉత్తమం. ఓ శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధు, మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : కుంభం

ఓ సంఘటన బాధ కలిగిస్తుంది. ప్రశాంతంగా ముందుకు సాగండి. ఆర్థిక విషయాల్లో నష్టాలు కలిగే అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి.

Today rashi phalau in telugu :  మీనం

ఆత్మస్థైర్యంతో అనుకున్నది సాధిస్తారు. మీ పై అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. విరోధాలకు దూరంగా ఉండడం ఉత్తమం. మన:శ్సాంతి లోపించకుండా చూసుకోవాలి.

Visitors Are Also Reading