Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఓ శుభవార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 21.11.2022: మేషం

ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖ సంతోషాలతో గడుపుతారు. చక్కని ప్రణాళికలతో వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు.

Today rashi phalau in telugu: వృషభం 

పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. మీ కీర్తి పెరుగుతుంది.

Today rashi phalau in telugu: మిథునం

అందరినీ కలుపుకొని పోవడం చాలా అవసరం. ముఖ్యమైన విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరు ప్రవర్తన వల్ల మీ ఆత్మాభిమానం దెబ్బతింటుంది. వివాదాలకు పోరాదు.

Today rashi phalau in telugu : కర్కాటకం

మనో ధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలను సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది

Today rashi phalau in telugu : సింహం

అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తోటి వారి సూచనలు సహకరిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ప్రారంభించిన పని విజయవంతంగా పూర్తి అవుతుంది. గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : తుల

ఆటంకాల వల్ల శ్రమ అధికమవుతుంది. అభివృద్ధికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఏ పనిని ప్రారంభించిన సులువుగా పూర్తవుతుంది. అధికారుల సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

పట్టుదలతో పని చేస్తే అనుకున్నది సాధిస్తారు. అవసర ఖర్చులు చేయకూడదు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రమ అధికం అవుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కాలం ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. సంకల్పాలు నెరవేరుతాయి.

Today rashi phalau in telugu : కుంభం

కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త మీకు బాధ కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం.

Today rashi phalau in telugu :  మీనం

తోటి వారితో కలిసి ఆనందంగా గడుపుతారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

Visitors Are Also Reading