Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు అభివృద్ధికి సంబంధించిన  శుభవార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు అభివృద్ధికి సంబంధించిన  శుభవార్త వింటారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 16.11.2022: మేషం

మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తి  పడక పోవచ్చు. అస్థిరనిర్ణయాలతో సతమతమవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu: వృషభం 

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక విషయంపై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

Today rashi phalau in telugu: మిథునం

ప్రారంభించిన పనుల్లో చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన  శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. 

Today rashi phalau in telugu : కర్కాటకం

మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడుతారు. అదృష్టం వరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు.

Today rashi phalau in telugu : సింహం

కీలకమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరిం చి అందరి ప్రశంసలు అందుకుంటారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విబేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. అధికారుల కోపానికి గురికాకుండా ఓర్పుగా వ్యవహరించండి.

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధు, మిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. గిట్టని వారితో మిత భాషణం అవసరం.  అప్పుల కారణంగా ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఇష్టమైన సందర్శనం ఉత్తమం. 

Today rashi phalau in telugu : కుంభం

అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల్లో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. కలహాలకు దూరంగా ఉండాలి. ఓ వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధన వ్యయం.

Visitors Are Also Reading