Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారి ప‌ని తీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారి ప‌ని తీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం వేళ‌లో రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 23.05.2022: మేషం

మీ ప‌ని తీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కీల‌క వ్య‌వ‌హ‌రాల్లో స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతారు.

Today rashi phalau in telugu: వృషభం 

విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఓ వ్య‌వ‌హారంలో ధ‌నం చేతికి అందుతుంది భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు కొన్ని అమ‌లు చేయ‌గ‌లుగుతారు. సొంతింటి ప‌నుల్లో ముంద‌డుగు వేయ‌గ‌లుగుతారు. బంధు మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu: మిథునం

మీ రంగాల్లో ఓర్పు, ప‌ట్టుద‌ల చాలా అవ‌స‌రం. బంధువుల‌తో వాద‌న‌ల‌కు దిగ‌డం ద్వారా విభేదాలు వ‌చ్చే సూచ‌న‌లు ఉన్నాయి. అవ‌స‌రానికి మించిన ఖ‌ర్చులు ఉంటాయి.

Advertisement

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

కీల‌క వ్య‌వ‌హారాల్లో అనుకూల ఫ‌లితాలు సిద్ధిస్తాయి. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. చేప‌ట్టిన ప‌నుల్లో విజ‌యాన్ని పొందుతారు. కొన్ని ఘ‌ట‌న‌లు మాన‌సిక ఉత్సాహాన్ని క‌లిగిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

చేప‌ట్ట‌బోయే ప‌నుల్లో శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఆర్థిక విష‌యాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీల‌క స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి శత్రువుల‌పై విజ‌యం సాధించ‌గ‌లుగుతారు.

Today rashi phalau in telugu : కన్య

త‌ల‌పెట్టిన ప‌నుల్లో విఘ్నాలు పెర‌గ‌కుండా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి. ముఖ్య‌మైన విష‌యాల్లో అనుకూల‌మైన నిర్ణ‌యాలు వెలువ‌డ‌తాయి. అధికారుల స‌హ‌కార‌ముంటుంది.

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించే ప‌నుల్లో ఆటంకాలు ఎదురైన‌ప్ప‌టికీ అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. కీల‌క‌మైన ప‌నుల‌ను కొద్ది రోజుల పాటు వాయిదా వేయ‌డం మంచిది. కొన్ని ప‌రిస్థితులు బాధ క‌లిగిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మీ శ్ర‌మ‌కు త‌గిన గుర్తింపు ల‌భిస్తుంది. అధికారులు మీకు అనుకూలంగా ఓ నిర్ణ‌యం తీసుకుంటారు. కీల‌క ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు. కీల‌క‌మైన నిర్ణ‌యాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

మీమీ రంగాల్లో ముందుచూపుతో వ్య‌వ‌హ‌రిస్తారు. అనుకూల ఫ‌లితాలు సొంతం అవుతాయి. ఏ ప‌ని త‌ల‌పెట్టినా మంచి ఫ‌లితాలు సిద్ధిస్తాయి. తోటివారి సాయం ల‌భిస్తుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

మీమీ రంగాల్లో అనుకూల ఫ‌లితాలు ఉన్నాయి. ఇష్ట‌మైన వారితో మ‌ర‌పురాని క్ష‌ణాల‌ను గ‌డుపుతారు. మాన‌సిక ఆనందాన్ని క‌లిగి ఉంటారు.

Today rashi phalau in telugu : కుంభం


త‌ల‌పెట్టిన ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. కీల‌క బాధ్య‌త‌లు మీ భుజాన ప‌డుతాయి. వాటిని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించి అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.
Today rashi phalau in telugu :  మీనం

శుభ ఫ‌లితాలున్నాయి. కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలు ఫ‌లిస్తాయి. స‌మ‌స్య‌గా అనిపించిన అంశాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్దు. బంధువుల‌తో ఆనందాన్ని పంచుకుంటారు. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Visitors Are Also Reading