Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి కుటుంబ స‌హ‌కారం అందుతుంది

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి కుటుంబ స‌హ‌కారం అందుతుంది

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు.. ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 21.05.2022: మేషం

మ‌నఃసౌఖ్యం ఉంది. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లో స్ప‌ష్ట‌త వ‌స్తుంది. తోటివారితో క‌లిసి శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఆదాయానికి త‌గిన‌ట్టుగా వ్య‌యం ఉంది. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu: వృషభం 

కృషికి త‌గిన ఫ‌లితాలున్నాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో కుటుంబ స‌హ‌కారం అందుతుంది. బంధుప్రీతి క‌ల‌దు.

Today rashi phalau in telugu: మిథునం

మ‌ధ్య‌మ ఫ‌లితాలు ఉన్నాయి. ప‌క్క‌వారిని క‌లుపుకొని పోవ‌డం వ‌ల్ల ఇబ్బందులు త‌గ్గుతాయి. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

కీర్తి పెరుగుతుంది. ఉల్సాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కొన్ని మ‌ధుర క్ష‌ణాల‌ను గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : సింహం

మంచి ప‌నులు చేప‌డుతారు. కీల‌క విష‌యాల్లో పురోగ‌తి ఉంటుంది. ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కొన్ని కీల‌క‌మైన వ్య‌వ‌హారాల్లో ఆలస్యం జ‌రిగే సూచ‌న‌లున్నాయి. పెద్ద‌ల‌తో కాస్త సంయ‌మ‌నంతో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : తుల

ముఖ్య విష‌యాల్లో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. కొన్ని వ్య‌వ‌హారాల్లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

అనుకున్న‌ది సాధిస్తారు. మీమీ రంగాల్లో ప‌నుల్లో ఊహించిన ఫ‌లితాలు వెలువ‌డ‌తాయి. క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి. ఓ వ్య‌వ‌హారంలో మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

ప‌ట్టుదల చాలా అవ‌స‌రం. ఒత్తిడిని త‌గ్గించుకోవాలి. బంధు, మిత్రుల‌ను క‌లుపుకొనిపోతారు. కొన్ని సంఘ‌ట‌న‌లు ఉత్సాహాన్ని ఇస్తాయి. పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలున్నాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

ప్రారంభించిన ప‌నుల‌ను సుల‌భంగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. ఓ వార్త ఉత్సాహాన్ని క‌లిగిస్తుంది. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : కుంభం

మిశ్ర‌మ కాలం. మీ మీ రంగాల్లో శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. గిట్ట‌ని వారితో మిత భాష‌ణం అవ‌స‌రం. స్థాన చ‌ల‌నం సూచితం. అప్పుల వ‌ల్ల ఒత్తిడి పెర‌గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu :  మీనం

శ్ర‌మ ఫ‌లిస్తుంది. ప్రారంభించిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక బ‌ద్ధంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. ఓ శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది.

Visitors Are Also Reading