Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

 ప్ర‌తిరోజు ఉద‌యం రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం ద్వారా ఏ రాశి వారి ఫ‌లితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 17.05.2022: మేషం

ప్రారంభించిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. మీ మీ నియమాలను పాటిస్తూ ముందుకు సాగండి. మంచి ఫలితాలు సొంతమవుతాయి. అతిగా ఎవరిని నమ్మకండి.

Today rashi phalau in telugu: వృషభం 

మన సౌక్యం ఉంది. ప్రారంభించిన పనులు పూర్తి అవుతాయి. గతంలో ఆగిన పనులు తిరిగి ప్రారంభం అవుతాయి. కుటుంబ సహకారం ఉంటుంది.

Today rashi phalau in telugu: మిథునం

అధికారుల సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనం తో సమస్యలు తగ్గుముఖం పడతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దైవారాధన మాత్రం మానవద్దు.

Today rashi phalau in telugu : సింహం

వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడుతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆగ్రహావేశాలకు పోవద్దు. వారితో సానుకూలంగా వ్యవహరిస్తే మేలు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

గొప్ప ఆలోచనలతో పనులను ప్రారంభిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆనందోత్సహాలతో కాలం గడుపుతారు.

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కీలక వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయము మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధు, మిత్రులను కలుస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. కీలక విషయాలలో తోటి వారి సలహాలు తప్పనిసరి. ఆర్థికంగా శుభ కాలం కలిసొస్తుంది.

Today rashi phalau in telugu : ధనస్సు

భవిష్యత్ ప్రణాళిక లో స్పష్టత వస్తుంది. తోటి వారితో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

మనసు పెట్టి పని చేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

Today rashi phalau in telugu : కుంభం

గ్రహబలము పెరుగుతుంది. స్థిరమైన నిర్ణయాలు వల్ల మంచి చేకూరుతుంది. మానసిక ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి.

Today rashi phalau in telugu :  మీనం

శ్రమ పెరుగుతుంది. ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఓర్పు, సహనంతో ముందుకు సాగండి. సత్ఫలితాలు సిద్ధిస్తాయి.

 

Visitors Are Also Reading