Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు శుభవార్తలు వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు శుభవార్తలు వింటారు

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 16.05.2023: మేషం

Advertisement

ఉద్యోగ రిత్యా ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న శుభవార్త అందే అవకాశముంది. లాభాలకు ఏమాత్రం లోటు ఉండదు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. అకస్మిక ధన లాభానికి అవకాశముంది. 

Today rashi phalau in telugu :  వృషభం 

ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. సంపాదనపరంగా రోజు అంతా బాగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల పై శ్రద్ధ వహించాలి. బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశముంది. ఎవరితో కూడా ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. 

Today rashi phalau in telugu : మిథునం

మానసిక ఒత్తిడి కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణముంటుంది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

చిన్న పనికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశముంది. దగ్గరి బంధువుల నుంచి కొద్దిగా సమస్యలు తలెత్తుతాయి. కుటుంబానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.

Today rashi phalau in telugu :  సింహం

ఆర్థిక పరిస్థితి అంతా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. కొందరూ స్నేహితులు మీకు సాయం చేస్తారు. అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. 

Today rashi phalau in telugu : కన్య

ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. అధికారుల నుంచి మంచి ప్రోత్సాహముంటుంది. వ్యాపారులకు అనుకోకుండా ఆర్థిక భారం పెరుగుతుంది. ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం చాలా ఉత్తమం. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

చాలా కాలం నుంచి వేధిస్తున్న ఓ సమస్య అనుకోకుండా పరిష్కారమవుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం శ్రేయస్కరం కాదు. ఆర్థిక పరిస్థితుల్లో అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాల వారి పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు తేలికగా విజయాలను సాధిస్తారు. 

Today rashi phalau in telugu : వృశ్చికం

ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. గతంలో సహాయం పొందిన వారు మీకు దూరమవుతారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామితో సంప్రదించడం చాలా ఉత్తమం. ఒంటెద్దు పోకడ అంతా మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా కనిపిస్తాయి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. రాదు అనుకొని వదిలేసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఓర్పు, సహనంతో వ్యవహరించడం ఉత్తమం. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. మొండి బాకీ ఒకటి వసూలు అయి అవరాలు తీరుతాయి. ముఖ్యమైన పనుల విషయంలో బద్దకం అస్సలు పనికిరాదు. 

Today Horoscope in telugu : కుంభం

అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ జీవితం సాపీగా సాగుతుంది. కుటుంబసభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఓ శుభవార్త వింటారు. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

విధి నిర్వాహణలో శ్రద్ధ వహించడం చాలా ఉత్తమం. ఆర్థిక పరిస్థితి కాస్త నిలకడగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. 

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం మీ రాశి ఫలాలు చూసుకున్నారా.. ఎలా ఉన్నాయంటే ?

 కుంభంలోకి శని తిరోగమనం.. ఆ మూడు రాశుల వారి ఖజానా నిండినట్టే..!

Visitors Are Also Reading