Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

 ప్రతిరోజు ఉదయం రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

ఈరోజు రాశి ఫలాలు తెలుగులో 16.05.2022: మేషం

మీ ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. మీ మేధస్సును మంచి ప నులకు ఉపయోగించండి. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. 

Today rashiphalalu in telugu : వృషభం 

పట్టుదల వీడకండి. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. తోటి వారి సహకారంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఓ శుభ వార్త వింటారు.

Today rashi phalau in telugu: మిథునం

ఆశించిన ఫలితాలు రాబట్టడానికి శ్రమ అధికం అవుతుంది. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్త వ్యవహరించాలి.

 

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి  కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : సింహం

ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. ప్రేమి రంగాల్లో అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. ఓ వ్యవహారం లో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

బుద్ధి బలం బాగుంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. మంచేదో చెడేదో తెలుసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి.

Today rashiphalalu in telugu  : తుల

మధ్యమ ఫలితాలున్నాయి. బంధువులతో జాగ్రత్త వహించండి. మన బలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టే పనుల్లో శ్రమ అధికం అవుతుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు వలన అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది.


Today rashi phalau in telugu : ధనస్సు

అంతా శుభమే జరుగుతుంది. తోటి వారితో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలు తో గొప్ప ఫలితాలను అందుకుంటారు.

Today rashiphalalu in telugu : మకర

పద్యం ఫలితాలు ఉన్నాయి కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : కుంభం

చేపట్టే పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashiphalalu in telugu  : మీనం

చేపట్టే పనిలో శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో అధికారులతో జాగ్రత్త. కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. 

 

Visitors Are Also Reading