Home » Today Rasi Phalalu in Telugu : ఆ రాశి వారు రహస్యాలు చెబితే వారికి కష్టాలు తప్పవు..!

Today Rasi Phalalu in Telugu : ఆ రాశి వారు రహస్యాలు చెబితే వారికి కష్టాలు తప్పవు..!

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 15.05.2023: మేషం

Advertisement

కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. సకాలంలో  పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలుంటాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

మిత్రులు, బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. మీ పనులను వాయిదా వేస్తారు. మానసిక ఒత్తిడికి గురవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.

Today rashi phalau in telugu : మిథునం

మీ పనులను వాయిదా వేస్తారు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.  మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో కూడా పంచుకోవద్దు. రహస్యాలను పంచుకోవడం వల్ల కష్టాలపాలవుతారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

నూతన ఉత్సాహంతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలను దక్కించుకుంటారు. కీలకమైన  పనుల్లో మిత్రులు సహాయపడతారు. శుభవార్త వింటారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. 

Today rashi phalau in telugu :  సింహం

ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు, రుణ ప్రయత్నాలుంటాయి. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 

Today rashi phalau in telugu : కన్య

శ్రమ తప్ప ఫలితం అస్సలు కనిపించదు. కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తే అవకాశముంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. వ్యాపార, ఉద్యోగాల్లో ఒత్తిడి ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

నూతన పరిచయాలు ఏర్పడుతాయి. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వివాదాల నుంచి బయటపడుతారు. చిన్నప్పటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో నూతన ఉత్సాహం ఉంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

మిత్రుల ద్వారా ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. పలువురు ప్రముఖుల సలహాలను స్వీకరిస్తారు. పనులు చక చకా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉంటుంది. కుటుంబంలో చికాకులు తలెత్తాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఆలస్యం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. 

Today Horoscope in telugu : కుంభం

శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యత ఉంటుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో లక్ష్యాలను సాధిస్తారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వ్యాపార, ఉద్యోగాల్లో అవరోధాలు తలెత్తుతాయి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం మీ రాశి ఫలాలు చూసుకున్నారా.. ఎలా ఉన్నాయంటే ?

 కుంభంలోకి శని తిరోగమనం.. ఆ మూడు రాశుల వారి ఖజానా నిండినట్టే..!

Visitors Are Also Reading