Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

by Anji
Ad

 ప్ర‌తిరోజు ఉద‌యం రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం ద్వారా ఏ రాశి వారి ఫ‌లితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

 

Today rashi phalau in telugu 14.05.2022: మేషం

ఓ సంఘ‌ట‌న మాన‌సిక శ‌క్తిని పెంచుతుంది. ప్రారంభించిన ప‌నుల్లో విజ‌యం ద‌క్కుతుంది. బంధు, మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణ‌యాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu: వృషభం 

మంచి ఆలోచ‌న‌ల‌తో చేసే ప‌నులు త్వ‌ర‌గా సిద్ధిస్తాయి. స్థాన చ‌ల‌న సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం. మాన‌సిక ప్ర‌శాంత‌త త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu: మిథునం

శ్ర‌మ ఫ‌లిస్తుంది. స‌మాజంలో మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. అవ‌స‌రానికి త‌గిన సహాయం అందుతుంది. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఓ వార్త లేదా సంఘ‌ట‌న బాధ క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

ఉత్సాహ‌వంత‌మైన కాలాన్ని గ‌డుపుతారు. గ‌తంలో పూర్తికాని ఓ ప‌ని ఇప్పుడు పూర్తి అవుతుంది. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

క‌ష్టాన్ని న‌మ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫ‌లితాల‌ను అందుకుంటారు. ఒక‌టి రెండు ఆటంకాలు ఎదురైన పెద్ద‌గా ఇబ్బంది క‌లిగించ‌వు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

అనుకున్న ప‌ని నెర‌వేరుతుంది. కీల‌క విష‌యాల్లో పురోగ‌తి సాధిస్తారు. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం వ‌ల్ల లక్ష్యాన్ని త్వ‌ర‌గా చేరుకుంటారు. మంచి కాలం క‌లిసి వస్తుంది.

Today rashi phalau in telugu : తుల

మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. ప్రారంభించిన ప‌నిలో ఆత్మీయుల స‌హ‌కారం అందుతుంది. బంధువుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. ఆధ్యాత్మిక విష‌యాల్లో చురుగ్గా పాల్గొంటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మంచి ఫ‌లితాలున్నాయి. ముఖ్య‌మైన వ్య‌వ‌హారంలో అధికారుల దృష్టిని ఆక‌ర్షిస్తారు. ఓ వ్య‌వ‌హారంలో మెరుగైన ఫ‌లితాలను పొందుతారు. శత్రువుల‌పై విజ‌యం సాధిస్తారు. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. నూత‌న వ‌స్తువులు కొంటారు. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

ప్రారంభించిన ప‌నుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర‌వుతాయి. శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌వుతుంది. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వ‌ల్ల త‌రువాత ఇబ్బందులు ప‌డతారు.

Today rashi phalau in telugu : కుంభం

అభివృద్ధి కోసం చేసే ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టి స‌త్ఫ‌లితాలు సాధిస్తారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. పెద్ద‌ల ఆశీర్వ‌చనాలు ఉంటాయి. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

మీ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డే ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారు. త‌ర‌చూ నిర్ణ‌యాలు మారుస్తూ ఇబ్బందులు ప‌డ‌తారు. స్థిర‌మైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో స‌మ‌స్య‌లు రాకుండా జాగ్ర‌త్త ప‌డాలి.

Visitors Are Also Reading