Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 13.05.2023: మేషం

Advertisement

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల వాతావరణముంటుంది. ప్రారంభించబోయే పనుల్లో మంచి ఫలితాలను రాబడుతారు. ఇష్టమైన వారితో సంతోసంగా గడుపుతారు. 

Today rashi phalau in telugu :  వృషభం 

మానసిక సౌఖ్యముంటుంది. అనవసర విషయాలతో కాలాన్ని వృధా చేసుకోకండి. సాహసోపేతమైన విజయాలు దక్కుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. 

Today rashi phalau in telugu : మిథునం

అవసరానికి తగిన సహాయం అందుతుంది. మీ యొక్క శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో మీరు అనుకున్న దాని కంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ముఖ్యమైన విషయాల్లో శ్రద్ధ వహించాలి. బంధు, మిత్రుల సలహాలు మేలైన సాగండి. బంధు, మిత్రుల సలహాలు మేలైన ఫలితాన్ని ఇస్తాయి. మొహమాటంతో  అనవసర ఖర్చులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu :  సింహం

శారీరక శ్రమ పెరుగుతుంది. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. మీ యొక్క ప్రయత్నం విఫలం చెందే అవకాశముంది. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఓ ముఖ్యమైన సమస్యను చాకచక్యంగా పరిష్కరిస్తారు. మీ మీ రంగాలలో బాధ్యతలు పెరుగుతాయి. అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు.

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించిన పనుల్లో శ్రమ అధికమవుతుంది. అలసటకు గురికాకుండా చూసుకోవాలి. బుద్ధిబలంతో విజయం సాధిస్తారు. కుటుంబ సహకారం ఉంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

మీ తెలివితేటలతో కీలక వ్యవహారాల నుంచి బయటపడగలుగుతారు. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ యొక్కప్రతిష్టకు మచ్చ తెచ్చేందుకు కొందరూ ప్రయత్నిస్తారు జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఏకాగ్రతతో పని చేయడం చాలా ఉత్తమం. మీరు అనుకున్నది సాధిస్తారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మిశ్రమ ఫలితాలుంటాయి. మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. 

Today Horoscope in telugu : కుంభం

మానసిక ప్రశాంతత ఉంటుంది. మీ మీ రంగాల్లో మంచి పేరు సంపాదిస్తారు. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆర్థిక విషయాల్లో ఎదుగుతారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ముందు చూపుతో వ్యవహరించాలి.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం

Visitors Are Also Reading