Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఒత్తిడిని దరి చేరనీయకూడదు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఒత్తిడిని దరి చేరనీయకూడదు

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 12.05.2023: మేషం

Advertisement

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. గొప్ప ఫలితాలను అందుకుంటారు. ప్రతిభతో విజయాలను అందుకుంటారు.

Today rashi phalau in telugu :  వృషభం 

మధ్యమ ఫలితాలున్నాయి. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాల్లో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలున్నాయి. 

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలుంటాయి. నూతన పద్దతులను అవలంభించి లక్ష్యాన్ని చాలా సులువుగా చేరతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ మీ రంగాల్లో విశేషమైన ఫలితాలను సాధిస్తారు. అనుకూలమైన ఫలితాలుంటాయి. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మొహమాటం వల్ల మీకు ఖర్చులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu :  సింహం

ఏ పని ప్రారంభించినా సకాలంలో విజయవంతంగా పూర్తి అవుతుంది. సమాజంలో గొప్పపేరు సంపాదిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. కొందరి ప్రవర్తన మీ మనస్సును చికాకు పరుస్తుంది. 

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించే పనుల్లో జాగ్రత్తలు పాటించాలి. కీలకమైన వ్యవహారాల్లో తోటివారి ఆలోచన వల్ల మంచి జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా వహించాలి. కొందరి ప్రవర్తన మీ మనస్సును చికాకు పరుస్తుంది. 

Today rashi phalau in telugu : వృశ్చికం

ప్రారంభించబోయే పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఉత్సాహంగా పని చేయాలి. కీలక విషయాల్లో సున్నితంగా ముందుకు సాగాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాల్లో విజయం సాధిస్తారు. సంపూర్ణమనోబలం కలిగి ఉంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.  ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణముంటుంది. అనుకూల ఫలితాలున్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. 

Today Horoscope in telugu : కుంభం

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్న సమస్యలు వచ్చే అవకాశముంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

బంధువుల సహకారంతో మేలు జరుగుతుంది. మీ మీ రంగాల్లో ఒత్తిడిని దరిచేరనీయకూడదు. ముఖ్య వ్యవహారాల్లో ఓర్పు చాలా అవసరం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం

Visitors Are Also Reading