Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Published: Last Updated on
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 11.05.2023: మేషం

Advertisement

ఏ పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలతో మేలైన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాల్లో  మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ యొక్క ధర్మం మిమ్మల్ని ఉన్నతులను చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి.

Today rashi phalau in telugu : మిథునం

ఆయా రంగాల్లో  ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధు ప్రీతి ఉంది. ఓ కీలకమైన పనిలో కదలక వస్తుంది. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఉత్సాహభరితమైన వాతావరణముంటుంది. మీకు కొత్త బాధ్యతలను పెద్దలు అప్పగిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధు గృహాలయందు సుఖ భోజనం చేస్తారు. కీలక విషయాల్లో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. 

Today rashi phalau in telugu :  సింహం

ఓ వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. బంధు, మిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. ఓ ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు ఆశించిన పురోగతి సాధిస్తారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ముఖ్యమైన విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. అనవసర ధనవ్యయం ఉంటుంది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

శారీరక శ్రమ పెరుగుతుంది. బంధువులతో వాదనలకు దిగకపోవడం మంచిది. అనవసర ఖర్చులుచేయకపోవడం బెటర్. ఉన్నతాధికారులను మెప్పించడానికి కష్టపడుతారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఓ పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

శ్రమకు తగిన ఫలితముంటుంది. ఓ వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. ఓ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర డబ్బు చేతికి అందుతుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. ముఖ్యమైన అంశాల్లో పెద్దలను సంప్రదించడం చాలా ఉత్తమం. రుణసమస్యలు తీరుతాయి. 

Today Horoscope in telugu : కుంభం

కొన్ని పరిస్థితుల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. మిశ్రమ వాతావరణముంటుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తి అవుతాయి. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.  అవసరాలకు ధనం చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం

Visitors Are Also Reading