Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆందోళన చెందకూడదు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆందోళన చెందకూడదు

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 10.05.2023: మేషం

Advertisement

శ్రమకు  తగిన ఫలితాలుంటాయి. మన:శ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను త్వరగా పూర్తి అయ్యేవిధంగా ప్రణాళికను సిద్ధం చేయండి.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం. ఓ సమస్య మీ మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది.  మీ యొక్క స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది.

Today rashi phalau in telugu : మిథునం

కీలక వ్యవహారాల్లో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

సమాజంలో మీ యొక్క కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తలెత్తుతాయి.

Today rashi phalau in telugu :  సింహం

సుఖ, సౌఖ్యాలున్నాయి. ఓ ముఖ్యమైన విషయంపై పెద్దలను కలుస్తారు.  దీని ఫలితం అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సహకారం లభిస్తుంది.

Today rashi phalau in telugu : కన్య

చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగకుండా జాగ్రత్త పడాలి. ఉత్సాహంగా ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా ఆందోళన పడటం చాలా ఉత్తమం.

Advertisement

Today rashi phalau in telugu : తుల

కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం తప్పనిసరి. ప్రారంభించిన పనులను విజయవంతంగా పర్తి చేస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

ఓ శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మానసిక సంతోషం కలిగి ఉంటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారు  ఉన్నారు జాగ్రత్త.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కష్టాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఇబ్బంది పడే అవకాశముంది.

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సహాకర వాతావరణముంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కొన్ని వ్యవహారాల్లో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసే ఉన్నారు .

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం

Visitors Are Also Reading