Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకండి

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకండి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 09.05.2023: మేషం

Advertisement

చిత్తశుద్ధితో చేసే పనులతో మంచి విజయం సాధిస్తారు. స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారముంటుంది. అధికారుల నుంచి మన్ననలను పొందుతారు.

Today rashi phalau in telugu :  వృషభం 

అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండటం ఉత్తమం.

Today rashi phalau in telugu : మిథునం

ప్రారంభించిన పనుల్లో ప్రగతిని సాధిస్తారు. బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క పనితీరుకు లభిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఓ ముఖ్యమైన విషయంపై అధికాలను కలుస్తారు. మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. సమాజాంలో మంచి పేరు సంపాదించుకుంటారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. 

Today rashi phalau in telugu :  సింహం

ముఖ్యమైన విషయాల్లో అనుకూలంగా ఉంటారు. కొన్ని వ్యవహారాల్లో చాలా ధైర్యంగా వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగకుండా జాగ్రత్త పడాలి. ఉత్సాహంగా ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా ఆందోళన పడటం చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : తుల

కీలక వ్యవహారాల్లో మేలు అయిన ఫలితాలను పొందుతారు. అధికారుల సహకారముంటుంది. స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధి సాధిస్తారు. 

Today rashi phalau in telugu : వృశ్చికం

మీ మీ రంగాలలో శారీరక శ్రమ పెరుగుతుంది. మీకు గిట్టని వారితో చాలా తక్కువగా మాట్లాడటం ఉత్తమం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

పట్టుదల చాలా అవసరం. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధు, మిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రారంభించిన పనులను చాలా సులభంగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఓ వార్త ఉత్సహాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today Horoscope in telugu : కుంభం

అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. అనారోగ్య సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఓ శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం చాలా ఉత్తమం.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం

Visitors Are Also Reading