Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి

by Anji

 ఉద‌యం నిద్ర‌లేవ‌గానే రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫ‌లితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుస్తుంది. ఈరోజు ఎవ‌రెవరి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

 

Today rashi phalau in telugu 04.05.2022: మేషం

 

ప్రయత్న పూర్వక విజయాలు ఉన్నాయి. మీ అభివృద్ధికి తోటి సహకారము తోడవుతుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. కీలక విషయాల్లో ఎవరిని అతిగా నమ్మకండి.

Today rashi phalau in telugu: వృషభం 

స్థిరమైన భవిష్యత్తు కోసం బాటలు వేస్తారు. శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతోంది. ఉద్యోగంలో సానుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రశాంతంగా వ్యవహరించటం సమస్యలు వాటంతటవే తొలగిపోతాయి.

Today rashi phalau in telugu: మిథునం

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

సత్ఫలితాలు సిద్ధిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో సానుకూలత ఉంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. వ్యాపారం లో అభివృద్ధి కోసం చేసే కొత్త ప్రయోగాలు విజయవంతం అవుతాయి. నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

క్రమశిక్షణతో ముందుకు సాగితే జయం త్వరగా సిద్ధిస్తుంది. సమయానికి నిద్రాహారాలు మరవకండి. గిట్టని వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. బంధు మిత్రులను కలుస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగ్రహావేశాలకు పోవద్దు.

Today rashi phalau in telugu : తుల

 మీ మీ రంగాలలో శ్రమ పెరుగుతుంది వ్యతిరేక ఫలితాలు రాకుండా బాగా కష్టపడాలి. చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. సమస్య పెరుగుతుంది. మనో విచారాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. నిరుత్సాహాన్ని విడనాడాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులను మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. మీ మీ రంగాలలో మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణము ఉంటుంది.

Today rashi phalau in telugu : ధనస్సు

ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో చురుకుగా పాల్గొంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

మీ మీ రంగాలలో ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. అధికారుల సహకారము లభిస్తుంది. ఎవరితోనూ విభేదించకండి.

Today rashi phalau in telugu : కుంభం

చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలను కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే ప్రారంభించండి. కుటుంబానికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. శత్రువుల కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu :  మీనం

ఆర్థికంగా అనుకూల సమయం. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Visitors Are Also Reading