ప్రతి రోజు ఉదయం నిద్రలేవగానే రాశి ఫలాలు చదవడం వల్ల ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలిసిపోతుంది. ఈరోజు ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Today rashi phalau in telugu 03.05.2022: మేషం
ఈ రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. తలపెట్టిన పనులు అన్నీ శ్రమ లేకుండా పూర్తి అవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్‌కు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు చూడడానికి వస్తారు.
Today rashi phalau in telugu: వృషభం
ఉద్యోగానికి సంబంధించి మీరు శుభవార్త వింటారు. అప్పుల వాళ్ల ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగులు శ్రమపడాలి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమలో విజయం సాధిస్తారు.
Today rashi phalau in telugu: మిథునం
Today rashi phalau in telugu : కర్కాటకం
ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. రుణ విముక్తులయ్యే ప్రయత్నం చేస్తారు. వివాహ సంబంధాలు కుదురుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు కష్టపడాలి.
Today rashi phalau in telugu : సింహం
ఆదాయం పెరుగుతుంది. మిత్రులతో తగాదాల తలెత్తే అవకాశముంది. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశముంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. బందువర్గంలో వివాహ సంబంధం కుదురుతుంది. ఎవరినీ గుడ్డిగా అస్సలు నమ్మవద్దు.
Today rashi phalau in telugu : కన్య
ఉద్యోగ, వ్యాపారాలు బాగా సాగుతాయి. ఆదాయానికి ఢోకా లేదు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. విదేశాల నుండి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ వస్తుంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం పరవాలేదు. పెట్టుబడుల వల్ల మేలు జరుగుతుంది.
Advertisement
Today rashi phalau in telugu : తుల
సమీప బంధువులకు ఆర్థికంగా సాయ పడతారు. పలుకుబడి గల వారితో పరిచయాలు పెరుగుతాయి. న్యాయవాదులకు, రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. సంతానం గురించి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది.
Today rashi phalau in telugu : వృశ్చికం
ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పరిచయస్తుల కుటుంబంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. బంధువుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరికీ హామీలుండవద్దు. రియల్ ఎస్టేట్ వారికి స్వయం ఉపాధి వారికి అనుకూలంగా ఉంది.
Today rashi phalau in telugu : ధనస్సు
Today rashi phalau in telugu : మకరం
Today rashi phalau in telugu : కుంభం
అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. శక్తిమంతమైన రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు.
Today rashi phalau in telugu : మీనం
ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు లేదు. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. తలపెట్టిన పనులు కొంత శ్రమతో చాలా వరకు పూర్తి చేస్తారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. స్నేహితురాలికి విలువైన కానుకలు కొనిస్తారు.