Telugu News » Today rasi phalalu in telugu : ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

Today rasi phalalu in telugu : ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

by Anji

 రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

Today rashi phalau in telugu : మేషం

ఒక వ్య‌వ‌హారంలో కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం లభిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర‌వ్వ‌కుండా చూసుకోవాలి. అన‌వ‌స‌ర ఖ‌ర్చులున్నాయి. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu : వృషభం 

ఒక ప‌నిలో మీకు అధికారుల ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. ఎవ‌రితోనూ విభేదించ‌కండి. మాట విలువ‌ను కాపాడుకోవాలి. ఎప్ప‌టి నుంచో ఇబ్బంది పెడుతున్న కొన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది.

Today rashi phalau in telugu : మిథునం

ప్రోత్సాహ‌క‌ర వాతావ‌ర‌ణ‌ముంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. ప్రారంభించిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా పూర్తి చేస్తారు. అవ‌స‌రానికి డ‌బ్బు చేతికి అందుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

అర్థ‌లాభ‌ముంది. ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు. కుటుంబ చిక్కులు ఇబ్బంది పెడ‌తాయి. రుణ స‌మ‌స్య‌లు పెర‌గ‌కుండా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘ‌ట‌న‌లు మ‌నో విచారాన్ని క‌లిగిస్తాయి. బంధువుల‌తో విభేదాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : క‌న్య

మీ రంగాల్లో శ్ర‌మ పెరుగుతుంది. చిన్న చిన్న విష‌యాలు కూడా పెద్ద‌విగా క‌నిపిస్తాయి. స‌మ‌స్య పెరుగుతుంది. మ‌నో విచారాన్ని క‌లిగించే సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి.

Today rashi phalau in telugu : తుల

 

 

 

 

 

 

 

అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగుతారు. చేప‌ట్టిన ప‌నుల‌ను మీరు అనుకున్న విధంగా అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేయ‌గ‌లుగుతారు. మీ రంగాల్లో మీరు ఊహించ‌ని ప్రోత్సాహ‌క‌ర వాతావ‌ర‌ణం ఉంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఆర్థిక అంశాల్లో పురోగ‌తి ఉంటుంది. ధ‌ర్మ‌సిద్ధి క‌ల‌దు. ప్రారంభించ‌బోయే ప‌నుల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. బుద్ధిబ‌లంతో ముందుకు సాగితే అనుకున్న‌ది సిద్ధిస్తుంది. చ‌క్క‌టి ప్ర‌ణాళిక ద్వారా సత్ఫ‌లితాలు సిద్ధిస్తాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

అనుకున్న ప‌నుల‌ను పూర్తి చేస్తారు. అవ‌స‌రానికి డ‌బ్బు చేతికి అందుతుంది. ధార్మిక సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు ల‌భిస్తాయి. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu మకరం

మీ రంగాల్లో విఘ్నాలు ఎదుర‌వుతాయి. బుద్ధిబ‌లంతో వాటిని అధిగ‌మిస్తారు. అధికారుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఎవ‌రితోనూ విభ‌దించ‌కండి.

Today rashi phalau in telugu : కుంభం

ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు. ఆర్థికంగా అనుకూల‌మైన స‌మ‌యం. స‌మాజంలో గౌర‌వ మ‌ర్యాద‌లు పెరుగుతాయి. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వేస్తారు. విందు,వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : మీనం

ప్రారంభించిన ప‌నుల్లో ఆశించిన ఫ‌లితాలు అందుకుంటారు. దైవ‌బ‌లం ఉంది. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆనందంగా గ‌డుపుతారు. వ్యాపారంలో శుభ ఫ‌లితాలున్నాయి.

 


You may also like