Home » Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి ఉద్యోగంలో గుర్తింపు ల‌భిస్తుంది

Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి ఉద్యోగంలో గుర్తింపు ల‌భిస్తుంది

by Anji
Ad

Today rasi phalalu in telugu రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Today rashi phalau in telugu : మేషం

Advertisement

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం ప‌నులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశ‌ముంది. మిత్రుల‌తో విభేదాలు త‌లెత్తే సూచ‌న‌లున్నాయి. ఒక కుటుంబ స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంది.

Today rashi phalau in telugu : వృషభం 

ఆర్థిక ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంటుంది. వ్యాపారం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు ల‌భిస్తుంది. ముఖ్య‌మైన ప‌నులు శ్ర‌మ మీద పూర్త‌వుతాయి. కొన్ని మంచి నిర్ణ‌యాలు తీసుకుని కుటుంబ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకుంటారు.

Today rashi phalau in telugu : మిథునం

ఇప్పుడు త‌ల‌పెట్టిన ప‌నులు స‌త్ఫ‌లితాల‌నిస్తాయి. ధైర్యంగా కొన్ని నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంటుంది. బంధు, మిత్రుల స‌హాయ స‌హ‌కారాలు అందుతాయి. కుటుంబ స‌భ్యుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

ఉద్యోగంలో కొన్ని ప్ర‌తికూల ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక ప‌రిస్థితి కొద్దిగా ఇబ్బందిక‌రంగానే ఉంటుంది. మీకు డ‌బ్బు ఇవ్వాల్సిన వాళ్లు ముఖం చాటేస్తారు.

Today rashi phalau in telugu : సింహం

చిన్న ప్ర‌య‌త్నంతోనే ముఖ్య‌మైన ప‌నులు వెనువెంట‌నే పూర్త‌వుతాయి. ధ‌న‌లాభానికి అవ‌కాశ‌ముంది. అధికారుల వ‌ల‌న మేలు జ‌రుగుతుంది. మంచి నిర్ణ‌యాలు తీసుకుండి. పెళ్లి ప్ర‌య‌త్నాలు క‌లిసి వ‌స్తాయి.

Today rashi phalau in telugu : క‌న్య

ఉద్యోగంలో అద‌న‌పు బాధ్య‌త‌లు మీద ప‌డి శ్ర‌మ ఎక్కువ‌వుతుంది. మాన‌సికంగా ఒత్తిగా ఉంటుంది. శ్ర‌మ‌కు త‌గ్గ ప్ర‌తిఫ‌లం ల‌భిస్తుంది. ఉద్యోగ ప‌రంగా మీరు చేసే ప్ర‌య‌త్నాలు స‌త్ఫ‌లితాల‌నిస్తాయి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

 

 

 

 

 

 

 

బంధు మిత్రుల‌కు మీ ద్వారా మేలు జ‌రుగుతుంది. రావాల్సిన డ‌బ్బు స‌కాలంలో చేతికి అందుతుంది. స్థాన చ‌ల‌న సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ముఖ్య‌మైన ప‌నులు పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప‌ట్టుద‌ల‌గా కొన్ని ముఖ్య‌మైన పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. వృత్తిలో కొంద‌రూ స‌న్నిహితుల నుంచి స‌హాయ స‌హ‌కారాలు అందుతాయి. బంధు, మిత్రుల ఒత్తిడి అధికంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : ధనస్సు

ఆర్థికంగా కొద్దిగా లాభ‌ప‌డ‌తారు. ఒక విశేష శుభం జ‌రిగే అవ‌కాశ‌ముంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. క‌ల‌హాల‌కు విభేదాల‌కు అవ‌కాశం ఇవ్వ‌వ‌ద్దు. ఆదాయం పెంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేయండి.

Today rashi phalau in telugu మకరం

అనుకోకుండా కొన్ని శుభ ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో విశేష‌మైన గుర్తింపు ల‌భిస్తుంది. శ్ర‌మ మీద ప‌నులు కొన్ని పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గ‌ట్టెక్కుతారు. ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోవాలి.

Today rashi phalau in telugu : కుంభం

ఉద్యోగ‌ప‌రంగా మేలు జ‌రుగుతుంది. శ్ర‌ద్ధ పెడితే ముఖ్య‌మైన ప‌నులు పూర్త‌వుతాయి. వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది. ఆదాయం ప‌ర్వాలేదు. అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌కు అవ‌కాశం ఉంది. ఆరోగ్యం జాగ్ర‌త్త‌. ఇంట్లో శుభ‌కార్యం త‌ల‌పెడ‌తారు.

Today rashi phalau in telugu : మీనం

కుటుంబంలో కొన్ని చికాకులు చోటు చేసుకుంటాయి. ముఖ్య కార్యాల్లో విజ‌యం సిద్దిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో విశేష లాభాలు సంపాదిస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన స‌మాచారం అందుతుంది.

Also Read :  జైలులోనే వికీలీక్స్ ఫౌండర్ అసాంజే, స్టెల్లా మోరిస్‌ పెళ్లి

Visitors Are Also Reading