రాశి ఫలాలు చదవడం మీ భవిష్యత్‌ను అంచనా వేయాడానికి సులభమమైన మార్గాలలో ఒకటి. మీ భవిష్యత్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Today rashi phalau in telugu : మేషం
Advertisement
ఒక శుభవార్త మీ మనో విశ్వాసాన్నిపెంచుతుంది. అవసరానికి సాయం చేసే వాళ్లు ఉంటారు. యశోవృద్ధి కలదు. మీస్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది.
Today rashi phalau in telugu : వృషభం
ఒత్తిడి పెరగకుండా ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. కీలక వ్యవహారాలకు మీరు ఆశించిన సహాయం అందుతుంది. వ్యవహారంలో మీరు మాట పడాల్సి వస్తుంది.
Today rashi phalau in telugu : మిథునం
శారీరక శ్రమ పెరుగుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది.
Today rashi phalau in telugu : కర్కాటకం
చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. జన్మరాశిలో చంద్రబలం యోగిస్తుంది.
Today rashi phalau in telugu : సింహం
ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది. బంధు, మిత్రులను ఆదరిస్తారు. ఒక ముఖ్యమైన ఆలోచనను ఆచరణలో పెడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ప్రమేయం లేని వ్యవహారాల్లో తల దూర్చకుండా ఉండడం మేలు.
Today rashi phalau in telugu : తుల
ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పని తీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది.
Today rashi phalau in telugu : వృశ్చికం
మనో ధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసపలు లభిస్తాయి. అర్ధ, వస్త్ర లాభాలున్నాయి.
Today rashi phalau in telugu : ధనస్సు
కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. తోటి వారిని కలుపుకుని పోవడం వల్ల పనులు తొందరగా పూర్తవుతాయి.
Today rashi phalau in telugu మకరం
మంచి ఫలితాలున్నాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధు, మిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాలన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది.
Today rashi phalau in telugu : కుంభం
మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.
Today rashi phalau in telugu : మీనం
మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు.
Also Read : మార్చిలో విడుదలకు సిద్దంగా ఉన్న 5 తెలుగు సినిమాల లిస్ట్ ఇదే..!