Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 28.03.2023: మేషం

 

Advertisement

ప్రారంభించిన పనులు విజయాన్ని అందిస్తాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు.

Today rashi phalau in telugu :  వృషభం 

సమయానుకూలంగా ముందుకు సాగడం ఉత్తమం. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం లక్ష్మీ సందర్శన చేయడంఫల చాలా ఉత్తమం.

Today rashi phalau in telugu : మిథునం

దైవబలంతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఓ ముఖ్యమైన విషయంపై పెద్దలను కలుస్తారు. ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మానసికంగా ధృడంగా ఉంటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయకూడదు. 

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో లాభం చేకూరుతుంది.

Today rashi phalau in telugu : కన్య

మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా అడుగు వేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడకపోవచ్చు. అస్థిరమైన నిర్ణయాలతో సతమతమవుతారు. కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

ఓ వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఓ వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంటుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

సొంత ఇంటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధు, మిత్రులను కలుస్తారు. ఓ శుభవార్త  సంతోషాన్ని కలిగిస్తుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

స్థిరమైన సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవ్వకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పని చేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. 

Today Horoscope in telugu : కుంభం

ఏ పనిని ప్రారంభించినా సులువుగా పూర్తి అవుతుంది. అధికారుల సహాయంతో ఓ పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల సహాయ, సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులు మిత్రువులు అవుతారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది

Visitors Are Also Reading